FROM THE 10TO5 LYRICS ARCHIVE

Prathi Kanam Kanam Song Lyrics – Tiger 3 Telugu

Published: November 21, 2023

Category: 2023 Telugu Movies, Abhay Jodhpurkar, Chandra Bose, Tiger 3 Telugu Lyrics

Prathi Kanam Kanam Song Lyrics

Song Lyrics

Prathi Kanam Kanam Song Lyrics penned by Chandrabose, music composed by Pritam, and sung by Abhay Jodhpurkar from Telugu movie ‘TIGER-3‘.

Prathi Kanam Kanam Song Credits

Tiger-3 Telugu Movie Released Date – 12 November 2023
DirectorManeesh Sharma
ProducerAditya Chopra
SingerAbhay Jodhpurkar
MusicPritam
LyricsChandra Bose
Star CastSalman Khan, Katrina Kaif
Music Label ©

Prathi Kanam Kanam Song Lyrics

మెరిసే నీ కనులే
ముసిరే నీ కనులే
నా కనులకు నేర్పే స్వప్నమే

మెరిసే నీ కనులే
ముసిరే నీ కనులే
నా కనులకు నేర్పే స్వప్నమే

విరిసే నీ పెదవే
వణికే నీ పెదవే
నా పెదవికి నేర్పే గీతమే

గీతమెపుడూ పాడే
స్వప్నమెపుడూ చూసె
జీవితాన్ని నీలా చూసా ఈ క్షణం

ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
చెలి నీ పేరే పలికే ||2||

ప్రతి ప్రతి కణం
ప్రతి ప్రతి కణం
చెలి నీ పేరే పలికే

ఉంది ఎంతో ఆనందం
దాని వెంటే అనుమానం
కలిసి ఉంటే కుమిలిపోతూ
వలలు విసురును ఏమో కాలం
మధురమైన మన బంధం
ఎదురులేని అనుబంధం

పొదుగుతున్న విధము చూసి
ఓర్వదేమో ఈ లోకం
లోకమంతా లోపాలంట
కాలమంతా కల్మషాలంట

ప్రేమ పంచె ప్రాణమిచ్చే
నువ్వు సత్యం, నువ్ స్వచ్ఛం
నన్ను నేనే నమ్మలేను
నిన్ను మాత్రం నమ్ముతాను
జన్మలన్ని నీకే చేస్తా తర్పణం

ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
నా దేహంలోని ప్రతి ప్రతి కణం
ప్రతి కణం కణం
చెలి నీ పేరే పలికే

ప్రతి కణం కణం
ప్రతి కణం కణం
నా దేహంలోని ప్రతి కణం
ప్రతి కణం కణం
చెలి నీ పేరే పలికే

Also Read, All Lyrics of TIGER-3 Telugu Movie

💬 WhatsApp