Ra Ra Ra Nen Ready Song Lyrics penned by Bhaskara Bhatla, music composed by Arjun Janya and sung by Sai Charan Bhaskaruni, Saketh, Aditya Iyenger & Srinath from the Telugu cinema ‘Robertt‘.
Ra Ra Ra Nen Ready Song Credits
Robertt Movie | |
Director | Tharun Kishore Sudhir |
Producer | Umapathy Srinivas Gowda |
Singers | Sai Charan Bhaskaruni, Saketh, Aditya Iyenger & Srinath |
Music | Arjun Janya |
Lyrics | Bhaskara Bhatla |
Star Cast | Darshan, Vinnod Prabhakar, Asha Bhat, Jagapathi Babu |
Music Label |
Ra Ra Ra Nen Ready Song Lyrics In English
Dhabidi Dhibidi Dhabidi Dhibidi
Modhalu Pedithe Muttadee… D D D
Egiri Padithe Egiri Padithe
Emukalannee Podipodi… D D D
Jagadamante Katthi Monala Raapidi
Uduku Uduku Rakthamundhi… Aapaleru Uravadi
Meesaalu Thippithe… Pudami Alajadi
Pidugu Naapai Neggadhe… Edhuru Nilabadi
Dhamme Undhile Ella Tharabadi
Bhayam Ninnem Cheyyadhe Naaku Bhayapadi
Evadu Pettagaladuraa Nannu Kattadee
Ra Ra Ra Ra Ra Nen Ready
Ra Ra Ra Ra Ra Nen Ready
Adugule Chesaayo Alikidee
Aashale Vadhalaali Edhasadi
Jadavadam By Birth Ye Koravadee
Pogarubatti Poyaanu Balapadee
Bossu Koncham Kedee… Mass Rough Rowdee
Laavaalaanti Vedee… Danger Veedi Dhaadee
Shathruvu Gundelo Nenu Sthirapadi
Chedharagottesthaanule Nidhura Gadi Gadee
Bathikinollu Untaare… Naaku Runapadi
Ra Ra Ra Ra Ra Nen Ready
Ra Ra Ra Ra Ra Nen Ready
Watch రా రా రా నేన్ రెడీ Lyrical Video Song
Ra Ra Ra Nen Ready Song Lyrics In Telugu
దబిడి దిబిడి దబిడి దిబిడి
మొదలు పెడితే ముట్టడీ… డీ డీ డీ
ఎగిరి పడితే ఎగిరి పడితే
ఎముకలన్నీ పొడిపొడి… డీ డీ డీ
జగడమంటే కత్తి మొనల రాపిడి
ఉడుకు ఉడుకు రక్తముంది… ఆపలేరు ఉరవడి
మీసాలు తిప్పితే… పుడమి అలజడి
పిడుగు నాపై నెగ్గదే… ఎదురు నిలబడి
దమ్మే ఉందిలే ఏళ్ళ తరబడి
భయం నిన్నేం చెయ్యదే… నాకు భయపడి
ఎవడు పెట్టగలడురా… నన్ను కట్టడీ
రా రా రా రా రా నేన్ రెడీ
రా రా రా రా రా నేన్ రెడీ
అడుగులే చేశాయో అలికిడీ
ఆశలే వదలాలి ఎదసడి
జడవడం బైబర్తే కొరవడీ
పొగరుబట్టి పోయాను బలపడీ
బాసు కొంచెం కేడీ… మాసు రఫ్ రౌడీ
లావాలాంటి వేడీ… డేంజర్ వీడి దాడీ
శత్రువు గుండెలో… నేను స్థిరపడి
చెదరగొట్టేస్తానులే నిదుర గడి గడీ
బతికినోళ్లు ఉంటారే… నాకు రుణపడి
రా రా రా రా రా నేన్ రెడీ
రా రా రా రా రా నేన్ రెడీ