Radhamma Bangaru Bomma Part 2 Song Lyrics – Folk Song

0
Radhamma Bangaru Bomma Part 2 Song Lyrics
Pic Credit: PM Creation tv (YouTube)

Radhamma Bangaru Bomma Part 2 Song Lyrics penned by Parvathi Mahesh, music composed by Praveen Kaithoju, and sung by Boddu Dilip Kumar & Sanjana.

Radhamma Bangaru Bomma Part 2 Song Credits

Song Telangana Folk Song
Director Parvathi Mahesh
Singers Boddu Dilip & Sanjana
Music Praveen Kaithoju
Lyrics Parvathi Mahesh
Cast Parvathi Mahesh, Priya Jasper
Music Label

Radhamma Bangaru Bomma Part 2 Song Lyrics

మల్లెమొగ్గలా తీరు
రాధమ్మ బంగారు బొమ్మ
మనుసులు గలిసినయమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
మనుసులు గలిసినయమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ

మనుసులు గలిసినయమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
మనసార మనువాడుదామే
రాధమ్మ బంగారు బొమ్మ
మనువాడి ఒక్కటౌదామే
రాధమ్మ ఓ ముద్దుగుమ్మ

మనుసులు గలిసిన గాని
మహేషు వెయ్ మహరాజా
మనువాడ మా కష్టమయ్యో
మహేషు వెయ్ మహరాజా
మావోళ్లు ఒప్పుకోరయ్యో
మహేషు వెయ్ మహరాజా

మావోళ్లనొప్పిస్తనంటే
మహేషు వెయ్ మహరాజా
నీ యెంట నీనొస్తనయ్యో
మహేషు వెయ్ మహరాజా
మనువాడి కలిసుందమయ్యో
మహేషు వెయ్ మహరాజా

ఓ పిల్లా…!!
అల్లి పువ్వుల తీరు
రాధమ్మ బంగారు బొమ్మ…💖
అల్లుకున్న బందమమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
అల్లుకున్న బందమమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ

అల్లుకున్న బందమమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
అలిగలిగి నువ్వెళ్ళమాకే
రాధమ్మ బంగారు బొమ్మ
ఆగునమ్మో నాది గుండే
రాధమ్మ ఓ ముద్దుగుమ్మ

నేనలిగలిగి వెళ్ళిపోయినా
మహేషు వెయ్ మహరాజా
ఆగునయ్యో నాది గుండె
మహేషు వెయ్ మహరాజా
ఆగునయ్యో నాది గుండె
మహేషు వెయ్ మహరాజా

అలకలు ఆరనిమిషమయ్యో
మహేషు వెయ్ మహరాజా
అణువణువు నీ ప్రేమనయ్యో
మహేషు వెయ్ మహరాజా
అట్టెట్ల నిన్నిడ్దున్నయ్యో
మహేషు వెయ్ మహరాజా

మరిగిన ముత్యానివమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
కన్నీరు నీకెందుకమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
కన్నీరు నువ్వాపవమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ

కన్నీరు ఇక మానవమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
కన్నోళ్లనొప్పిస్తనమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
కల్యాణమాడుతనమ్మో
రాధమ్మ ఓ ముద్దుగుమ్మ

ఆ ఎములాడ రాజన్న సూపు
మహేషు వెయ్ మహరాజా
ఎండికొండాలెక్కి కూసో
మహేషు వెయ్ మహరాజా
ఏలేటి మన ప్రేమవైపు
మహేషు వెయ్ మహరాజా

వచ్చేది మాఘమాసయ్యో
మహేషు వెయ్ మహరాజా
మంచి రోజు జూడవయ్యో
మహేషు వెయ్ మహరాజా
మావోళ్లనొప్పించవయ్యో
మహేషు వెయ్ మహరాజా

ఓ పిల్లా, పార్వతోల్ల పిల్లగాన్నే
రాధమ్మ బంగారు బొమ్మ
పదిలంగా నీ ఇంటికొస్తా
రాధమ్మ బంగారు బొమ్మ
నీవోళ్లనొప్పిస్తనమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ

నీవోళ్లనొప్పిస్తనమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
పంతాలు మనకేలనమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
పందిట్లో ఒక్కటౌదామే
రాధమ్మ నా ముద్దుగుమ్మ

ఆ మారుపాక పిల్లనయ్యో
మహేషు వెయ్ మహరాజా
మనసువడ్డ సిన్నదాన్నోయ్
మహేషు వెయ్ మహరాజా
మనసువడ్డ సిన్నదాన్నోయ్
మహేషు వెయ్ మహరాజా

మనసిస్తే మరువలేనయ్యో
మహేషు వెయ్ మహరాజా
మరణమైనా నిన్ను వీడ
మహేషు వెయ్ మహరాజా
మరణమైనా నిన్ను వీడ
మహేషు వెయ్ మహరాజా

Watch రాధమ్మ బంగారు బొమ్మ Part 2 Video Song

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.