Rise of Miller Telugu Lyrics – Captain Miller

Rise of Miller Telugu Lyrics
Pic Credit: Saregama Telugu (YouTube)

Rise of Miller Telugu Lyrics penned by Rakendu Mouli. The song is sung by Arunraja Kamaraj and the music is given by GV Prakash Kumar. The album ‘Rise of Miller (From Captain Miller) (Telugu)’ was released on Jan 12, 2024.

The song ‘Rise of Miller’ is from the Telugu movie ‘Captain Miller’ starring Dhanush, Shiva Rajkumar, Sundeep Kishan, and Priyanka Mohan.

Rise of Miller Song Credits

Movie Captain Miller
Director Arun Matheswaran
Producers Sendhil Thyagarajan, Arjun Thyagarajan
Singer Arunraja Kamaraj
Music GV Prakash Kumar
Lyrics Rakendu Mouli
Star Cast Dhanush, Priyanka Arul Mohan
Music Label & Source

Rise of Miller Telugu Lyrics in English

Adugula Pidugulani
Aapajaala Nee Tharamaa
Arikula Vargaanni
Dahinchagaa Kallolamaa

Adugula Pidugulani
Aapajaala Nee Tharamaa
Arikula Vargaanni
Dahinchagaa Kallolamaa

Tharamulu Gadichaaka
Thalavaali Nee Pere
Jankina Janamanthaa
Taralochhe Nee Dhaare
Payanam Mugisenaa
Bhayamu Gunde Kudipenaa

Jaragaka Maanenaa
Cheragakunte Naa Thapanaa
Gathamu Gathinchipoye
Mukthi Mokshamochinaaye
Naako Shatruvantu Unte Adi Nenele

Chedu Kodukula Chedugudu
Aadukune Ontaronni
Thalapuna Devudini
Chethalannintaa Dhayyaanni

Evadainaa Ediristhe
Gurthuntadi Aadi Chaavu
Aggi Veshamesukunte
Thagalabadaka Thappadhu Revu

Diku Mokkulevinkaa
Jaali Naalo Chachhinaaka
Dongalincha Vachhinolla
Bathuku Chitina Chaavu Keka

Diku Mokkulevinkaa
Jaali Naalo Chachhinaaka
Dongalincha Vachhinolla
Bathuku Chithina Chaavu Keka

Watch అడుగుల పిడుగులని Lyrical Video


Rise of Miller Lyrics in Telugu

డ డ డడ డ డ డడ డ డ డడా
డ డ డడ డ డ డడ డ డ డడా

అడుగుల పిడుగులని
ఆపజాల నీ తరమా
అరికుల వర్గాన్ని
దహించగా కల్లోలమా

అడుగుల పిడుగులని
ఆపజాల నీ తరమా
అరికుల వర్గాన్ని
దహించగా కల్లోలమా

తరములు గడిచాక తలవాలి నీ పేరే
జంకిన జనమంతా తరలొచ్చే నీ దారే
పయనం ముగిసేనా
భయము గుండె కుదిపేనా

జరగక మానేనా చెరగకుంటే నా తపనా
గతము గతించిపోయే
ముక్తి మోక్షమొచ్చినాయె
నాకో శత్రువంటు ఉంటే అది నేనేలే

తర తరర తరర తరర తరర డం డం
తర తరర తరర తరర తరర డం డం

చెడు కొడుకుల చెడుగుడు
ఆడుకునే ఒంటరోన్ని
తలపున దేవుడిని
చేతలన్నింటా దయ్యాన్ని

తర తరర తరర తరర తరర డం డం
తర తరర తరర తరర తరర డం డం

ఎవడైనా ఎదిరిస్తే
గుర్తుంటది ఆడి చావు
అగ్గి వేషమేసుకుంటే
తగలబడక తప్పదు రేవు
దికు మొక్కులేవింకా
జాలి నాలో చచ్చినాక
దొంగలించ వచ్చినోళ్ళ
బతుకు చితిన చావు కేక

దికు మొక్కులేవింకా
జాలి నాలో చచ్చినాక
దొంగలించ వచ్చినోళ్ళ
బతుకు చితిన చావు కేక

తర తరర తరర తరర తరర డం డం
తర తరర తరర తరర తరర డం డం

More Lyrics from Captain Miller (Telugu)