Sawadeeka Telugu Song Lyrics పట్టుదల చిత్రంలోనిది. శ్రీ సాయికిరణ్ సాహిత్యానికి, అనిరుద్ సంగీతం అందించగా అనిరుద్ మరియు ఆంథోని దాసన్ ఈ పాట పాడారు. అజిత్ కుమార్, త్రిష కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి తిరుమేని దర్శకత్వం వహించాడు.
Sawadeeka Telugu Song Lyrics Credits
Movie | Pattudala |
Director | Magizh Thirumeni |
Producer | Subaskaran |
Singers | Anthony Daasan, Anirudh Ravichander |
Music | Anirudh Ravichander |
Lyrics | Sri Sai Kiran |
Star Cast | Ajith Kumar, Trisha |
Music Label | Sony Music South |
Sawadeeka Telugu Song Lyrics
Hamalalappaa Hai Kissaa
Hamalalappaa Hai Kissaa
Kambaa Kambaa (Ettaa)
Kambaa Kambaa (Ettaa)
Aey Mariyaachi, Ekko Mariyaachi
Kissaale Trippaale Plippaalelo
Kissaa Kissaa Kamaale Kissa Kamaale
Mazaa Kamaale, Majaa Kamaale
Malli Malliyaa, Malliyaa Malliya Yaa
Sandhadika Oore Kalisenayyaa
Vidi Vidigaa Tirige Rendu Edhalu
FamilyGaa Okatayyaayayyaa
Mana Madhilo Medhile Prathi Kalaki
Nadavadike Daarai Nadupunayya
Ninnu Valache Manase
Nuvvu Sariggaa Telusukunte
Thanu Nee Sonthamayyaa
Sawadeeka (Irunga Bhai)
Sawadeeka (Irunga Bhai)
Trippaa Trippikaa, Trippaa Trippikaa
Sawadeeka (Irunga Bhai)
Sawadeeka (Irunga Bhai)
Yakka Kapunkaa, Yakka Kapunkaa
Yakka Mariyaachi… Anthaa Gamaninchi
Koncham Kissaale, Aa Le Aa Le
Yakka Mariyaachi Anni Kalisochhi
Lovely Hushaare Mazaale Cheyyaale
Kissaa Kissaa Kamaale Kissa Kamaale
Mazaa Kamaale, Majaa Kamaale
Hamalalappaa Hai Kissaa
Hamalalappaa Hai Kissaa
Kambaa Kambaa (Ettaa)
Kambaa Kambaa (Ettaa)
Aey Mariyaachi, Ekko Mariyaachi
Kissaale Trippaale Plippaalelo
Thanani Gundellona Pettuko
Partner’gaa Chesuko
Wife’thoti Abaddhaaloddhe
Chinna Pechilevo Pettuko
Sorry Geeri Cheppuko
Edhemaina Thode Veedoddhe
Thanani Gundellona Pettuko
Partner’gaa Chesuko
Wife’thoti Abaddhaaloddhe, Total Life
Chinna Pechilevo Pettuko
Sorry Geeri Cheppuko
Edhemaina Thode Veedoddhe
Life Anthaa Friend-aiPoyi
EnjoyRaa Jollygaa
Kalyaanam Ante Adhegaa
Aey Mariyaachi, Ekko Mariyaachi
Kissaale Trippaale Plippaalelo
Sawadeeka (Irunga Bhai)
Sawadeeka (Irunga Bhai)
Trippaa Trippikaa, Trippaa Trippikaa
Sawadeeka (Irunga Bhai)
Sawadeeka (Irunga Bhai)
Yakka Kapunkaa, Yakka Kapunkaa
Yakka Mariyaachi… Anthaa Gamaninchi
Koncham Kissaale, Aa Le Aa Le
Yakka Mariyaachi Anni Kalisochhi
Lovely Hushaare Mazaale Cheyyaale
Kissaa Kissaa Kamaale Kissa Kamaale
Mazaa Kamaale, Majaa Kamaale
Sawadeeka (Irunga Bhai)
Sawadeeka (Irunga Bhai)
Trippaa Trippikaa, Trippaa Trippikaa
Sawadeeka (Irunga Bhai)
Sawadeeka (Irunga Bhai)
Yakka Kapunkaa, Yakka Kapunkaa
(Irunga Bhai)…
హమలలప్పా హై కిస్సా
హమలలప్పా హై కిస్సా
కంబా కంబా (ఎట్ట)
కంబా కంబా (ఎట్ట)
ఏయ్ మరియాచి… ఎక్కో మరియాచి
కిస్సా లే ట్రిప్పాలే ప్లిప్పాలేలో
కిస్సా… కిస్సా కమాలే కిస్సా కమాలే
మజా కమాలే, మజా కమాలే
మళ్ళి మళ్ళియా… మళ్ళియా మళ్ళియ యా
సందడిక ఊరే కలిసేనయ్యా
విడి విడిగా తిరిగే రెండు ఎదలు
ఫ్యామిలీగా ఒకటయ్యాయయ్యా….
మన మదిలో మెదిలే ప్రతి కలకి
నడవడికే దారై నడుపునయ్య
నిన్ను వలచే మనసే
నువ్వు సరిగ్గా తెలుసుకుంటే
తను నీ సొంతమయ్యా
సవదీక (ఇరుంగా భాయ్)
సవదీక (ఇరుంగా భాయ్)
ట్రిప్పా ట్రిప్పికా, ట్రిప్పా ట్రిప్పికా
సవదీక (ఇరుంగా భాయ్)
సవదీక (ఇరుంగా భాయ్)
యక్క కపుంకా… యక్క కపుంకా
యక్క మరియాచి… అంతా గమనించి
కొంచం కిస్సా లే… ఆ లే ఆ లే
యక్క మరియాచి అన్ని కలిసొచ్చి
లవ్లీ హుషారే మజాలే చెయ్యాలే
కిస్సా… కిస్సా కమాలే కిస్సా కమాలే
మజా కమాలే, మజా కమాలే
హమలలప్పా హై కిస్సా
హమలలప్పా హై కిస్సా
కంబా కంబా (ఎట్ట)
కంబా కంబా (ఎట్ట)
ఏయ్ మరియాచి… ఎక్కో మరియాచి
కిస్సా లే ట్రిప్పాలే ప్లిప్పాలేలో
తనని గుండెల్లోన పెట్టుకో
పార్టనరుగా చేసుకో
వైఫ్ తోటి అబద్ధాలొద్దే…
చిన్న పేచీలేవో పెట్టుకో
సారీ గీరి చెప్పుకో
ఏదేమైనా తోడే వీడొద్దే…
తనని గుండెల్లోన పెట్టుకో
పార్టనరుగా చేసుకో
వైఫ్ తోటి అబద్ధాలొద్దే… (టోటల్ లైఫ్)
చిన్న పేచీలేవో పెట్టుకో
సారీ గీరి చెప్పుకో
ఏదేమైనా తోడే వీడొద్దే…
లైఫ్ అంత ఫ్రెండైపోయి
ఎంజాయ్ రా జాలీగా
కళ్యాణం అంటే అదేగా
ఏయ్ మరియాచి… ఎక్కో మరియాచి
కిస్సా లే ట్రిప్పాలే ప్లిప్పాలేలో
సవదీక (ఇరుంగా భాయ్)
సవదీక (ఇరుంగా భాయ్)
ట్రిప్పా ట్రిప్పింకా, ట్రిప్పా ట్రిప్పింకా
సవదీక (ఇరుంగా భాయ్)
సవదీక (ఇరుంగా భాయ్)
యక్క కపుంకా… యక్క కపుంకా
యక్క మరియాచి… అంతా గమనించి
కొంచం కిస్సా లే… ఆ లే ఆ లే
యక్క మరియాచి అన్ని కలిసొచ్చి
లవ్లీ హుషారే మజాలే చెయ్యాలే
కిస్సా… కిస్సా కమాలే కిస్సా కమాలే
మజా కమాలే, మజా కమాలే
సవదీక (ఇరుంగా భాయ్)
సవదీక (ఇరుంగా భాయ్)
ట్రిప్పా ట్రిప్పింకా, ట్రిప్పా ట్రిప్పింకా
సవదీక (ఇరుంగా భాయ్)
సవదీక (ఇరుంగా భాయ్)
యక్క కపుంకా… యక్క కపుంకా (ఇరుంగా భాయ్)