Sayyata Vidhi Sayyata Song Lyrics – అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో

Sayyata Vidhi Sayyata Song Lyrics
Pic Credit: T-Series Telugu (YouTube)

Sayyata Vidhi Sayyata Song Lyrics penned by Srinivasa Mouli, music composed by Prince Henry, and sung by Sai Charan from the Telugu movie ‘Annapoorna Photo Studio‘.

Sayyata Vidhi Sayyata Song Credits

Movie అన్నపూర్ణ ఫోటో స్టూడియో
Director Chendu Muddu
Producer Yash Rangineni
Singer Sai Charan
Music Prince Henry
Lyrics Srinivasa Mouli
Star Cast Chaitanya Rao Madadi, Lavanya Sahukara
Music Label & Source

Sayyata Vidhi Sayyata Song Lyrics

Bhoomiki Andam Ooru
Mana Ooriki Andham Pairu
Kondallo Dhooke Selayeroo

Gaaliki Ooge Chelu
Atu Kobbari Thotala Baaru
Paivaade Geesina Sitraalu

Sankranthi Muggalle
Ammaayi Siggalle
Muddhochhe Andham
Ee Ooru

Sayyaata Vidhi Sayyaata Kadaraa
Repantu Mari Eauno Kadaraa

Chinuke Padithe Jalajalagaa
Pudame Virise Kusumaala
Manase Musire
Parimalame Vedhajallaa

Chemate Kurisi Vari Madilo
Edhige Pairamma Baaga Idhigo
Pallaki Pavitallo Amarelaa

Telugintlo Paduchalle
Merisenu Ee Ooru
Mana Baapu Bommalle
Muddhosthundantaaru

Chuttoora Chuttaale
Kaanollu Kaarevaru
Manasullo Mamathallo
Asalee Oori Saatevvaru

Sayyaata Vidhi Sayyaata Kadaraa
Repantu Mari Eauno Kadaraa

Sayyaata Vidhi Sayyaata Kadaraa
Repantu Mari Eauno Kadaraa

భూమికి అందం ఊరు
మన ఊరికి అందం పైరు
కొండల్లో దూకే సెలయేరూ

గాలికి ఊగే చేలు
అటు కొబ్బరితోటల బారు
పైవాడే గీసిన సిత్రాలూ

సంక్రాంతి ముగ్గల్లే
అమ్మాయి సిగల్లే
ముద్దొచ్చే అందం ఈ ఊరూ

సయ్యాట విధి సయ్యాట కదరా
రేపంటూ మరి ఏమౌనో కదరా

చినుకే పడితే జలజలగా
పుడమే విరిసె కుసుమాల
మనసే ముసిరే పరిమళమే వెదజల్లా

చెమటే కురిసి వరి మడిలో
ఎదిగే పైరమ్మా బాగా ఇదిగో
పల్లకి పవిటల్లే అమరేలా

తెలుగింట్లో పడుచల్లే
మెరిసేను ఈ ఊరు
మన బాపు బొమ్మల్లే
ముద్దొస్తుందంటారు

చుట్టూరా చుట్టాలే
కానోళ్లు కారేవరు
మనసుల్లో మమతల్లో
అసలీ ఊరి సాటెవ్వరూ

సయ్యాట విధి సయ్యాట కదరా
రేపంటూ మరి ఏమౌనో కదరా
సయ్యాట విధి సయ్యాట కదరా
రేపంటూ మరి ఏమౌనో కదరా

Watch సయ్యాట విధి సయ్యాట Lyrical Video