Sona Sona Lyrics in Telugu & English from the movie ‘Tongi Tongi Chudamaku Chandamama Movie’.
Movie: Tongi Tongi Chudamaku Chandamama
Director: Anandh Kanumolu
Producer: A Sunithamohan Reddy
Singer: Dhanunjay
Music: Gowra Hare
Lyrics: Balaji
Cast: Dilip, Sravani, Gemini Suresh
Audio Lable: Aditya Music
Sona Sona Lyrics In English
Sona Sona Nee Olle Thillaanaa… Paina Lona Nee Andham Khazaanaa
Kaastho Koostho Choopinchey Konthainaa…
Oni Chunni Chuttoddhe Paipaina…
Madona, Rina Nee Mundhe Untunnaa…
Kannaamba, Meena Unnaaraa Neelona…
DJlu,DIlu Trendullo Nuvvunnaa…
Phidelu, Dolu, Sannaayi Kolenaa…
Cindrilla Puttindhi Nee Valle Antunnaa…
Endallo Coffee Ne Thaagaala Neethona…
Chadrullo Kundhelu Aa Face Unnaa…
Maa Bhaamme Chachhindhi Achhamgaa Neelonaa…
Hey Short Jean Vesthe Andham… Short Cut lo Chupinchu Andham
Hey Short Jean Vesthe Andham… Short Cut lo Chupinchu Andham
Iddharam Okatai Dhuniyaa Dhunneddhaam…
Sona Sona Nee Olle Thillaanaa… Paina Lona Nee Andham Khazaanaa
Kaastho Koostho Choopinchey Konthainaa…
Oni Chunni Chuttoddhe Paipaina…
Madona, Rina Nee Mundhe Untunnaa…
Kannaamba, Meena Unnaaraa Neelona…
DJlu,DIlu Trendullo Nuvvunnaa…
Phidelu, Dolu, Sannaayi Kolenaa…
Watch Sona Sona Lyrical Video
Sona Sona Lyrics In Telugu
సోనా సోనా నీ ఒళ్ళే థిల్లానా… పైన లోన నీ అందం ఖజానా
కాస్తో కూస్తో చూపించెయ్ కొంతైనా…
ఓని చున్ని చుట్టొద్ధే పై పైన…
మడోన్నా, రీనా నీ ముందే ఉంటున్నా…
కన్నాంబ, మీనా ఉన్నారా నీలోన…
డీజేలు, డిలు ట్రెండుల్లో నువ్వున్నా…
ఫిడేలు, డోలు, సన్నాయి కోలేనా…
సిండ్రిల్ల పుట్టింది నీ వల్లే అంటున్నా… ఎండల్లో కాఫీనే తాగాల నీతోన
చంద్రుళ్ళో కుందేలు ఆ ఫేసు నోసు ఉన్నా…
మా బామ్మే చచ్చింది అచ్చంగా నీలోనా…
హే షార్ట్ జీను వేస్తే అందం… షార్ట్ కట్ లో చూపించు అందం
హే షార్ట్ జీను వేస్తే అందం… షార్ట్ కట్ లో చూపించు అందం
ఇద్దరం ఒకటై దునియా దున్నేద్దాం…
సోనా సోనా నీ ఒళ్ళే థిల్లానా… పైన లోన నీ అందం ఖజానా
కాస్తో కూస్తో చూపించెయ్ కొంతైనా…
ఓని చున్ని చుట్టొద్ధే పై పైన…
మడోన్నా, రీనా నీ ముందే ఉంటున్నా…
కన్నాంబ, మీనా ఉన్నారా నీలోన…
డీజేలు, డిలు ట్రెండుల్లో నువ్వున్నా…
ఫిడేలు, డోలు, సన్నాయి కోలేనా…
Read Also: Nee Roopam Edurugaa Lyrics