Student Breakup Song Lyrics – Shanmukh, Neha

Student Breakup Song Lyrics
Pic Credit: Shanmukh Jaswanth (YouTube)

Student Breakup Song Lyrics penned by Bhaskarabhatla, music composed and sung by Anivee from Shanmukh’s latest Telugu web series ‘STUDENT‘.

Student Breakup Song Credits

Director Avinash Varma
Producer Infinitum​ Network Solutions
Singer Anivee
Music Anivee
Lyrics Bhaskara Bhatla
Casting Shanmukh Jaswanth, Neha Pathan, Tanuja Madhurapantula
Song Label

Student Breakup Song Lyrics in English

Yenaadu Evvariki Chirunavve Panchavugaa
O Prema Neekasalu Idhemi Aanandam
Ento Ye Okkariki Ye Saayam Cheyyavugaa
Evaru Gelavaddhantu Adhemi Aaraatam

Kannulaki Enno Kalalu
Kaanukagaa Icheyagalavu
Kallu Moosi Terichelogaa
Kaalchesi Pogalavu

Ishtapadi Kalisina Vaallu
Okarilo Okare Veellu
Entha Baagundevaallu
Maarchesaavu…

Kilakila Navvulu Veellu
Galagala Kaburulu Veellu
Muchataga Undevaalu
Vidadeesaavu…

Gundello Nijamento
Telisi Nuvu Cheppavugaa
Chebithe Ee Iddhariki
Raadhemo Ee Dhooram

Neekantu Manasundhaa
Unnaa Karaganu Andhaa
Allaaduthunnaare
Needhele Ee Paapam

Eppudu Edho Thaguvu
Lenidhe Kudute Padavu
Daarunam Jaragaka Mundhe
Nee Panthame Viduvu

Ishtapadi Kalisina Vaallu
Okarilo Okare Veellu
Entha Baagundevaallu
Maarchesaavu…

Kilakila Navvulu Veellu
Galagala Kaburulu Veellu
Muchataga Undevaalu
Vidadeesaavu…

Student Breakup Song Lyrics in Telugu

హయ్యాయో హయ్యో హయ్యో
హయ్యాయో హయ్యో హయ్యో ||4||

ఏనాడు ఎవ్వరికి చిరునవ్వే పంచవుగా
ఓ ప్రేమ నీకసలు ఇదేమి ఆనందం
ఏంటో ఏ ఒక్కరికీ ఏ సాయం చెయ్యవుగా
ఎవరూ గెలవద్దంటు అదేమి ఆరాటం

కన్నులకి ఎన్నో కలలు
కానుకగా ఇచ్చేయగలవు
కళ్ళు మూసి తెరిచేలోగా
కాల్చేసి పోగలవు

ఇష్టపడి కలిసిన వాళ్ళు
ఒకరిలో ఒకరే వీళ్ళు
ఎంత బాగుండే వాళ్ళు
మార్చేసావు, (హయ్యయ్యో…)

కిలకిల నవ్వులు వీళ్ళు
గలగలా కబురులు వీళ్ళు
ముచ్చటగ ఉండే వాళ్ళు విడదీసావు

అయ్యాయో అయో అయో
అయ్యాయో అయో అయో

గుండెల్లో నిజమేంటో
తెలిసీ నువు చెప్పవుగా
చెబితే ఈ ఇద్దరికీ
రాదేమో ఈ దూరం

నీకంటూ మనసుందా
ఉన్నా కరగను అందా
అల్లాడుతున్నారే నీదేలే ఈ పాపం

ఎప్పుడు ఏదో తగువు
లేనిదే కుదుటే పడవు
దారుణం జరగక ముందే
నీ పంథమే విడువు

ఇష్టపడి కలిసిన వాళ్ళు
ఒకరిలో ఒకరే వీళ్ళు
ఎంత బాగుండే వాళ్ళు
మార్చేసావు, (హయ్యయ్యో…)

కిలకిల నవ్వులు వీళ్ళు
గలగలా కబురులు వీళ్ళు
ముచ్చటగ ఉండే వాళ్ళు విడదీసావు

Student Anthem Lyrics