Sudigalainanu Song Lyrics. Telugu Christian Song by Jessy Paul. Check the lyrics below. (Original Song – Chattan).
Sudigalainanu Song Lyrics Credits
Original Song | Chattan |
Category | Christian Song Lyrics |
Singers | Jessy Paul & Raj Prakash Paul |
Video Source | Worship Series |
Sudigalainanu Song Lyrics In Telugu & English
Sudigaalainanu Nischalamugaa Chesedhavu
Neeve Naa Balam… Neeve Naa Nammakam ||2||
Gadachina Kaalamu Naatho Unnaavu
Nedu Naathodu Nadachuchunnaavu
Sadaa Naathone Untaavu
Egasipade Thoofanullo… Neeve Aashraya Dhurgamu
Edhurupade Alalennainaa Avi Nee Paadhamula Krindhane

Vyaadhi Nanu Chuttina Lemmani Selavichhedhavu
Yehova Rapha Neeve Naa Swasthatha

O Vyaadhi Nee Shirassu Vangene… Naapai Nee Adhikaaram Chelladhe
Roopimpabadina Ye Aayudham… Naaku Virodhamugaa Vardhilladhu ||2||
Egasipade Thoofanullo… Neeve Aashraya Dhurgamu
Edhurupade Alalennainaa Avi Nee Paadhamula Krindhane
సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు
నీవే నా బలం… నీవే నా నమ్మకం
సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు
నీవే నా బలం… నీవే నా నమ్మకం
గడచిన కాలము… నాతో ఉన్నావు
నేడు నాతోడు నడచుచున్నావు
సదా నాతోనే ఉంటావు
ఎగసిపడే తుఫానుల్లో… నీవే ఆశ్రయ దుర్గము
ఎదురుపడే అలలెన్నైనా… అవి నీ పాదముల క్రిందనే

వ్యాధి నను చుట్టిన… లెమ్మని సెలవిచ్చేదవు
యెహోవా రాఫా… నీవే నా స్వస్థత

ఓ వ్యాధి నీ శిరస్సు వంగేనే… నాపై నీ అధికారం చెల్లదే
రూపింపబడిన ఏ ఆయుధం… నాకు విరోధముగా వర్ధిల్లదు