Home » Michael Madana Kama Raju Songs Lyrics » Sundari Neevu Song Lyrics – మైకేల్ మదన కామ రాజు

Sundari Neevu Song Lyrics – మైకేల్ మదన కామ రాజు

Sundari Neevu Song Lyrics were penned by Rajasri, the music score was provided by Ilayaraja, and sung by SP Balu & KS Chitra from the Telugu movie ‘Michael Madana Kama Raju‘.

Sundari Neevu Song Credits

Michael Madana Kama Raju Cinema Released Date – 07 March 1991
DirectorSingeetam Srinivasa Rao
ProducersMeena Panchu, Arunachalam
SingersChitraS P Balasubramanyam
MusicIlayaraja
LyricsRajasri
Star CastKamal Haasan, Urvasi, Rupini, Khushbu
Music Label

Sundari Neevu Song Lyrics

investment

Sundari Neevu Sundarudenu
Sangamame Oka Yogam, O O O O
Sundarudeevu Sundari Nenu
Sangamame Oka Yogam

Cheyi Patii Ninnu Cheru Vela Nenu
Aalapinche Choodu Aandaragam
Sundari Neevu Sundarudenu
Sangamame Oka Yogam, O O O O
Sundarudeevu Sundari Nenu
Sangamame Oka Yogam

Maatalakandhani Roopam
Varninchale Ee Kaavyam
Poochina Neelo Andam
Naakadhi Mangala Bandham
Nee Navvulannee Chandrodayaale
Nee Choopulanni Arunodhayaale, AaAaAaAa

Sundarudeevu Sundari Nenu
Sangamame Oka Yogam, O O O O
Sundari Neevu Sundarudenu
Sangamame Oka Yogam

Cheyi Patii Ninnu Cheru Vela Nenu
Aalapinche Choodu Aandaragam
Sundarudeevu Sundari Nenu
Sangamame Oka Yogam, O O O O
Sundari Neevu Sundarudenu
Sangamame Oka Yogam

Aamani Panduga Chese
Swapnaala Lokamu Virise
Prema Saraagamu Piliche
Swargam Eduruga Niliche
Ee Anuraagam Manmatha Yaagam
Bhuvini Velise Manakoka Lokam AaAaAaAaa

Sundari Neevu Sundarudenu
Sangamame Oka Yogam, O O O O
Sundarudeevu Sundari Nenu
Sangamame Oka Yogam

Cheyi Patii Ninnu Cheru Vela Nenu
Aalapinche Choodu Aandaragam
Sundari Neevu Sundarudenu
Sangamame Oka Yogam, O O O O
Sundarudeevu Sundari Nenu
Sangamame Oka Yogam

సుందరి నీవు Telugu Lyrics

సుందరి నీవు సుందరుడేను
సంగమమే ఒక యోగం, ఓ ఓ ఓ ఓ
సుందరుడీవు సుందరి నేను
సంగమమే ఒక యోగం

చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను
ఆలపించె చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను
సంగమమే ఒక యోగం, ఓ ఓ ఓ ఓ
సుందరుడీవు సుందరి నేను
సంగమమే ఒక యోగం

మాటలకందని రూపం వర్ణించలే ఈ కావ్యం
పూచిన నీలో అందం నాకది మంగళ బంధం
నీ నవ్వులన్నీ చంద్రోదయాలే
నీ చూపులన్నీ అరుణోదయాలే… ఆ ఆ ఆఆ ఆ ఆఆ

సుందరుడీవు సుందరి నేను
సంగమమే ఒక యోగం, ఓ ఓ ఓ ఓ
సుందరి నీవు సుందరుడేను
సంగమమే ఒక యోగం

చేయి పట్టి నిన్ను చేరు వేళ
నేను ఆలపించె చూడు ఆనందరాగం
సుందరుడీవు సుందరి నేను
సంగమమే ఒక యోగం, ఓ ఓ ఓ ఓ
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం

ఆమని పండుగ చేసే స్వప్నాల లోకము విరిసే
ప్రేమ సరాగము పిలిచే స్వర్గం ఎదురుగా నిలిచే
ఈ అనురాగం మన్మథ యాగం
భువిని వెలిసే మనకొక లోకం… ఆ ఆఆ ఆఆ ఆ ఆ

సుందరి నీవు సుందరుడేను
సంగమమే ఒక యోగం, ఓ ఓ ఓ ఓ
సుందరుడీవు సుందరి నేను
సంగమమే ఒక యోగం

చేయి పట్టి నిన్ను చేరు వేళ
నేను ఆలపించె చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను
సంగమమే ఒక యోగం, ఓ ఓ ఓ ఓ
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం

Watch సుందరి నీవు Video Song

Scroll to Top