Swamy Ra Ra Lyrics penned by Rambabu Gosala, music score provided by Juevin Singh, and sung by Pavani Mutnuri & Neelima Elsa Dominic from ‘Nenu Leni Naa..Premakatha‘ movie.
Swamy Ra Ra Song Credits
Nenu Leni Naa Prema Katha Movie | |
Director | Suresh Utharadi |
Producers | Kalyan Kandukuri, Dr. Bhaskar Rao Annadata |
Singers | Pavani Mutnuri, Neelima Elsa Dominic |
Music | Juevin Singh |
Lyrics | Rambabu Gosala |
Star Cast | Naveen Chandra, Gayatri R Suresh, Krish Siddipalli, Aditi Mykal |
Music Label |
Swamy Ra Ra Lyrics In English
RaaRaa RaaRaa Yadhu Vamsha Sudhaambudhi Chandra, Swamy RaaRaa
Rathnaakara Sama Gambheera Swamy RaaRaa
Shathakoti Manmadhaakaaraa Bhaasura Bhujabala Ranashooraa
Naareejana Maanasa Choraa, Swamy RaaRaa
Nannelukoraa
Amaramee Prema… Akhilamee Prema
Nuvvu Nenaina Premaa
Varamu Ee Prema… Madhuramee Prema
Janma Needhanna Premaa
Praanamulo Praanamu Neeve.. Gaanamulo Raagamu Neeve
Paravasham Ee Paravasam… Ninu Thalanchina Manasukilaa
Kalavaram Tholi Kalavaram
Nee Valana Kalige Kalige Valapu Pilupu Vini Ika
RaaRaa RaaRaa Mahameru Samaanaadheeraa, Swamy RaaRaa
Kavijana Poshaka Mandaara, Swamy RaaRaa
Pararaajaa Shatru Samhaara BharathaShastra Nidhi Neeveraa
Sarasathajala Dhora Neeveraa, Swamy RaaRaa, Nannelukoraa
Naa Manasu Edhuru Choosthundhile… Nee Raaka Kosam
Naa Oosu Nee Mohanam… Odhigi Pothene Andam
Naa Thanuvu Needhi Antoone… Maata Isthundhi Praanam
Naa Aashale Theeraali… Premalo Ee Dhyaanam
Neetho Jathapadu Tarunam
Neelo Odhigenu Hrudayam
Karigipovaali Viraha Dhooraalu
Aa AaAa AaAa Aa… RaaRaa RaaRaa
Neeveraa Neeveraa… Swamy RaaRaa
Nanu Karuna Choochutaku Velaraa, Swamy RaaRaa
Idhi Velaraa Kshanamelaraa… Madhusoodhana Nee Daanaraa
Idhi Velaraa Kshanamelaraa… Madhusoodhana Nee Daanaraa
Nannelukoraa… Nannelukoraa
Watch స్వామి రారా Lyrical Video Song
Swamy Ra Ra Lyrics In Telugu
రారా రారా యదువంశ సుధాంబుధి చంద్ర, స్వామి రారా
రత్నాకర సమ గంభీర స్వామి రారా
శతకోటి మన్మధాకారా భాసుర భుజబల రణశూరా
నారీ జన మానస చోరా, స్వామి రారా
నన్నేలుకోరా
అమరమీ ప్రేమ… అఖిలమీ ప్రేమ
నువ్వు నేనైన ప్రేమా
వరము ఈ ప్రేమ… మధురమీ ప్రేమ
జన్మ నీదన్న ప్రేమా
ప్రాణములో ప్రాణము నీవే… గానములో రాగము నీవే
పరవశం ఈ పరవసం… నిను తలచిన మనసుకిలా
కలవరం తొలి కలవరం… నీ వలన కలిగే వలపు పిలుపు విని ఇక
రారా రారా మహమేరు సమానాధీరా స్వామి రారా
కవిజన పోషక మందార, స్వామి రారా
పరరాజా శత్రు సంహార భరతశాస్త్ర నిధి నీవేరా
సరసతజల దొర నీవెరా, స్వామి రారా, నన్నేలుకోరా
నా మనసు ఎదురు చూస్తుందిలే… నీ రాక కోసం
నా ఊసు నీ మోహనం… ఒదిగి పోతేనే అందం
నా తనువు నీది అంటూనే… మాట ఇస్తుంది ప్రాణం
నా ఆశలే తీరాలి… ప్రేమలో ఈ ధ్యానం
నీతో జతపడు తరుణం
నీలో ఒదిగేను హృదయం
కరిగిపోవాలి విరహ దూరాలు
ఆ ఆఆ ఆఆ ఆ… రారా రారా
నీవే రా నీవే రా… స్వామి రారా
నను కరుణ చూచుటకు వేళరా, స్వామి రారా
ఇది వేళరా క్షణమెలరా… మధుసూధన నీ దానరా
ఇది వేళరా క్షణమెలరా… మధుసూధన నీ దానరా
నన్నేలుకోరా… నన్నేలుకోరా