మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs NZ

మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs NZ – కివీస్ కు షాక్ ఇచ్చి వరసగా మూడో విజయంతో సెమీస్ చేరిన భారత్

మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs NZ. ప్రపంచ కప్ క్రికెట్ లో భారత మహిళా జట్టు జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లో మూడు గెలిచి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే. భారత్ తన చివరి లీగ్ మ్యాచ్ ను శ్రీలంకతో ఈనెల 29న తలబడుతుంది. భారత్ మినహా ఏ జట్టూ సెమీస్ లో ఇంకా స్థానం ఖరారు చేసుకోలేదు. మహిళా టి20 ప్రపంచ కప్ […]

Read More
మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs Ban

మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs Ban: బంగ్లాదేశ్ పై సునాయాస విజయంతో సెమీస్ కు చేరువలో భారత జట్టు

టీ20 మహిళా ప్రపంచకప్ సెమీఫైనల్ లో కాలుమోపడానికి భారత్ ఒక అడుగు దూరంలో ఉంది. ఒక విధంగా దాదాపుగా సెమీఫైనల్ లో స్థానం ఖరారు చేసుకున్నట్టే. సోమవారం బంగ్లాదేశ్ తో పెర్త్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. షఫాలి వర్మ అదిరిపోయే ఆరంభం, జెమిమా రోడ్రిగ్స్ సమయోచిత ఇన్నింగ్స్, చివర్లో వేద కృష్ణమూర్తి బ్యాట్ జులిపించడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత […]

Read More