Ram Charan Birthday RRR Special Video – Bheem For Ramaraju
Ram Charan Birthday RRR Special Video రామ్ చరణ్ పుట్టినరోజు పురస్కరించుకొని “ఆర్‌ఆర్‌ఆర్ – రౌద్రం రణం రుధిరం” చిత్రం నుండి ఆలస్యమైనా అదిరిపోయే స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ వీడియో ద్వారా అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేశారు రాజమౌళి. “ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది. కలబడితే యేగు సుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే సావుకైనా సెమట ధార కడ్తది. బాణమైనా, బంధూకైనా వానికి బాంచనైతది. ఇంటి పేరు అల్లూరి… సాకింది గోదారి…. నా అన్న… […]
