వివో ఎస్1 ప్రొ ఇండియాలో విడుదల – ధర, కెమెరా వివరాలు
వివో ఎస్ 1 ప్రో: చైనా ఫోన్ల తయారీ సంస్థ వివో ఈ క్యాలెండర్ సంవత్సరంలో తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఫోన్ వెనుక భాగంలో డైమండ్ ఆకారంలో ఉన్న 48 మెగాపిక్సెల్ లెన్స్ ఆధారిత క్వాడ్-కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మరియు 8 జీబి ర్యామ్, 128 జీబి స్టోరేజ్ తో వివో ఎస్1 ప్రొ ఇండియా మార్కెట్ లోకి తెస్తుంది వివో. వివో ఎస్1 ను ఆగష్టు 2019న ఇండియాలో విడుదల […]
