Thallilaa Laalinchunu Song Lyrics. Telugu christian song lyrics, sung by Samuel Stephens.
Thallilaa Laalinchunu Song Credits
Category | Christian Song Lyrics |
Singer | Samuel Stephens |
Music Label | danny hriday |
Thallilaa Laalinchunu Song Lyrics In English
Thallilaa Laalinchunu… Thandrilaa Preminchunu
Thallilaa Laalinchunu… Thandrilaa Preminchunu
Mudhimi Vachhuvaraku Ethhukoni Muddhaadunu
Chanka Pettukoni Kaapaadunu Yesayyaa
Thallilaa Laalinchunu… Thandrilaa Preminchunu
Thalli Ayina Marachunemo… Nenu Ninnu Maruvanu
Choodumu Naa Arachethulalo… Ninnu Chekkiyunnaanu ||2||
Nee Paadhamu Thotrillaneeyanu Nenu
Ninnu Kaapaaduvaadu Kunukadu Nidhurapodu
Ani Cheppi Vaagdhaanam Chesina Yesayya
Thallilaa Laalinchunu… Thandrilaa Preminchunu
Parvathaalu Tholagavachchu Thaththarillu Mettalanni
Veedipodu Naa Krupa Neeku… Naa Nibandhanaa Tholagadu ||2||
Dhigulu Padaku Bhayapadaku Ninnu Vimochinchedha
Needhu Bhaaramantha Mosi Naadu Shaanthi Nosagedha
Ani Cheppi Vaagdhaanam Chesina Yesayya
Thallilaa Laalinchunu… Thandrilaa Preminchunu
Mudhimi Vachhuvaraku Ethhukoni Muddhaadunu
Chanka Pettukoni Kaapaadunu Yesayyaa
Watch తల్లిలా లాలించును Video Song
Thallilaa Laalinchunu Song Lyrics In Telugu
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
ముదిమి వచ్చువరకు… ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
తల్లి అయిన మరచునేమో… నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో… నిన్ను చెక్కియున్నాను ||2||
నీ పాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు… నా నిబంధనా తొలగదు ||2||
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
ముదిమి వచ్చువరకు… ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా