Thaluku Thaluku Chinnadi Song Lyrics from the Telugu Cinema Naidugari kutumbam. sung by S. P. Balasubramanyam & K. S. Chitra music composed by Koti.
Thaluku Thaluku Chinnadi Song Credits
Movie | Naidugari Kutumbam (30 May 1996) |
Director | Boyina Subbarao |
Producer | D Ramanaidu |
Singers | S P Balasubramanyam, KS Chitra |
Music | Koti |
Lyrics | — |
Star Cast | Krishnam Raju, Suman, Sanghavi |
Music Label |
Thaluku Thaluku Chinnadi Song Lyrics In English
Thaluku Thaluku Chinnadi… Taaja Sokulunnadi
Churuku Churuku Chinnadu Chuttedaaka Aagadu
Kolakallallo Korikunnaadhi… Poolapakkallo Vaalamannaadi
Sye Sye Antu Savaal Kotti Sandhi Choodaala
Maimarapinchi Muddhullone Munchiveyyaala
Thak Dhimithom Thak Dhimithom… Thak Dhimithom Dhithum Dhithum
Thaluku Thaluku Chinnadi… Taaja Sokulunnadi
Churuku Churuku Chinnadu Chuttedaaka Aagadu
Valavesi Vayyaarale Pattaala… Niladeesi Niggulone Neggaala
Chalivesi Sandhitlone Cheraala… Kalabosi Kaavaalani Theeraala
Muchhatai Edha Edha Mudiveshaa… Kalisi Padhe Padhe Penaveshaa
Bidiyam Hataatthuga Vadileshaa… Odilo Bhale Sukham Chavichooshaa
O Ho, Apsarasa Lips Rasaalandhukone Velaa
Thaluku Thaluku Chinnadi… Taaja Sokulunnadi
Churuku Churuku Chinnadu Chuttedaaka Aagadu
Saradaale Saayam Kore Velallo… Sarasaale Theeramdhaate Velallo
Saradale Vaadi Vedi Thaakitlo Paragaale Sigguvenna Kougitlo
Chitike Vesindhile Chiru Aasha… Ituga Raarammani Pilichesaa
Chituku Choopullone Gurichooshaa… Kituku Laagi Laagi Adhimeshaa
Aahaa Kissulaki Yessulaki Kassumani Paaye
Thaluku Thaluku Chinnadi… Taaja Sokulunnadi
Churuku Churuku Chinnadu Chuttedaaka Aagadu
Kolakallallo Korikunnaadhi… Poolapakkallo Vaalamannaadi
Sye Sye Antu Savaal Kotti Sandhi Choodaala
Maimarapinchi Muddhullone Munchiveyyaala
Thak Dhimithom Thak Dhimithom… Thak Dhimithom Dhithum Dhithum
Watch తళుకు తళుకు చిన్నది Video Song
Thaluku Thaluku Chinnadi Song Lyrics In Telugu
తళుకు తళుకు చిన్నది… తాజా సోకులున్నది
చురుకు చురుకు చిన్నడు… చుట్టేదాక ఆగడు
కోలకళ్ళల్లో కోరికున్నాది… పూలపక్కల్లో వాలమన్నాది
సై సై అంటు సవాల్ కొట్టి సందు చూడాల
మైమరపించి ముద్దుల్లోనే ముంచివేయ్యాల
తక్ ధిమితోం తక్ ధిమితోం… తక్ ధిమితోం ధితుం ధితుం
తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది
చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు
అహ్హా అహా అహ్హా అహా… అహ్హా అహా అహ్హా అహా
యె య యె య యె య యె యా
వలవేసీ వయ్యారాలే పట్టాల… నిలదీసి నిగ్గుల్లోనే నెగ్గాల
చలివేసి సంధిట్లోనే చేరాల… కలబోసి కావాలని తీరాల
ముచ్చటై ఎదఎద ముడివేసా… కలిసి పదేపదే పెనవేసా
బిడియం హఠాత్తుగ వదిలేసా… ఒడిలో భలే సుఖం చవిచూసా
ఓ హో, అప్సరస లిప్స్ రసాలందుకొనె వేళా
తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది
చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు
సరదాలే సాయం కోరె వేళల్లో… సరసాలే తీరందాటే వేళల్లో
సరదాలే వాడి వేడి తాకిట్లో… పరగాలే సిగ్గువెన్న కౌగిట్లో
చిటికే వేసిందిలే చిరు ఆశ… ఇటుగ రారమ్మని పిలిచేసా
చిటుకు చూపుల్లోనే గురిచూసా… కిటుకు లాగిలాగి అదిమేసా
ఆహా కిస్సులకి ఎస్సులని కస్సుమని పాయే
తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది
చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు
కోలకళ్ళల్లో కోరికున్నాది… పూలపక్కల్లో వాలమన్నాది
సై సై అంటు సవాల్ కొట్టి సందు చూడాల
మైమరపించి ముద్దుల్లోనే ముంచివేయ్యాల
తక్ ధిమితోం తక్ ధిమితోం తక్ ధిమితోం ధితుం ధితుం