Theme of Kalki Telugu Lyrics (Adharmaanni Anicheyyaga Song Lyrics) చంద్రబోస్ రాయగా సంతోష్ నారాయణన్ సంగీతానికి కాల భైరవ పాడిన ఈ పాట ‘కల్కి 2898 ఏడి’ సినిమాలోనిది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది.

Theme of Kalki Telugu Lyrics – English

Adharmaanni Anicheyyaga
Yuga Yugaana Jagamulona
Pari PariVidhaallona Vibhavinche
Vikrama Virat Roopamithade…

Swadharmaanni Parirakshinchaga
Samasthaanni Prakshaalinchaga
Samudbhavinche Avataaramidhe.

Meenamai, Pidhapa Koormamai
Thanu Varaahamai
Manaku Saayamai
Baanamai, Karaku Khadgamai
Churuku Ghaatamai
Manaku Oothamai…

Nishi Tholichaadu Deepamai
Nidhanam Thana Dhyeyamai
Vaayuve Vegamai
Kaliyugaa Sthithi Layale
Kalabose Kalki ithade…

Swadharmaanni Parirakshinchaga
Samasthaanni Prakshaalinchaga
Samudbhavinche Avataaramidhe.

Praarthano Madhura Keerthano
Hrudaya Vedhano
Mana Nivedhanam

Andhithe Manavi Takshanam
Manaku Sambhavam
Athadi Vaibhavam

Adharmaanni Anicheyyaga
Yuga Yugaana Jagamulona
Pari PariVidhaallona Vibhavinche
Vikrama Virat Roopamithade…

Swadharmaanni Parirakshinchaga
Samasthaanni Prakshaalinchaga
Samudbhavinche Avataaramidhe…

Theme of Kalki Telugu Lyrics

అధర్మాన్ని అనిచెయ్యగ
యుగ యుగాన జగములోన
పరి పరి విధాల్లోన విభవించే
విక్రమ విరాట్ రూపమితడే…

స్వధర్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాళించగ
సముద్భవించే అవతారమిదే…

మీనమై, పిదప కూర్మమై
తను వరాహమై, మనకు సాయమై
బాణమై, కరకు ఖడ్గమై
చురుకు ఘాతమై
మనకు ఊతమై…

నిశి తొలిచాడు దీపమై
నిధనం తన ధ్యేయమై
వాయువే వేగమై
కలియుగా స్థితిలయలే కలబోసే
కల్కి ఇతడే…

స్వధర్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాళించగ
సముద్భవించే అవతారమిదే…

ప్రార్థనో, మధుర కీర్తనో
హృదయ వేదనో
మన నివేదనం

అందితే మనవి తక్షణం
మనకు సంభవం
అతడి వైభవం…

అధర్మాన్ని అనిచెయ్యగ
యుగ యుగాన జగములోన
పరి పరి విధాల్లోన విభవించే
విక్రమ విరాట్ రూపమితడే…

స్వధర్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాళించగ
సముద్భవించే అవతారమిదే…

Watch అధర్మాన్ని అనిచెయ్యగ Lyrical Video

Theme of Kalki Telugu Lyrics Credits

Movie Kalki 2898 Ad (27 June 2024)
Director Nag Ashwin
Producer C Aswani Dutt
Singer Kaala Bhairava
Music Santhosh Narayanan
Lyrics Chandra Bose
Star Cast Prabhas, Deepika, Amitabh Bachchan, Kamal Haasan
Music Label & Source Saregama Telugu