శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘తిప్పరా మీసం’. సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించేలా ఉన్న ఈ టీజర్ ను చిత్ర బృందం ఇటీవలే విడుదల చేసింది.
కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని రిజ్వాన్ నిర్మిస్తున్నాడు.
సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వంలో వహిస్తున్న ‘తిప్పరా మీసం’ చిత్రంలో నిక్కి తంబోలి మరియు రోహిణి కథానాయికలుగా నటిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో సినీ బృందం బిజీగా ఉంది.