Tholi Tholi Song Lyrics by Rehman from the movie ‘Amaram Akhilam Prema’.
Movie: Amaram Akhilam Prema
Director: Jonathan Edwards
Singer: Anurag Kulkarni
Music: Radhan
Lyrics: Rehman
Cast: Vijay Ram, Shivshaktiin
Audio Lable: Madhura Audio
Tholi Tholi Song Lyrics In English
Kadhilaane Nee Vaipe Neeralle… Nanu Nenu Vadhilesi Neekai
Kanugonna Tholisaari Ivvaale… Kalaganna Naa Theeram Nuvve
Sandheham Ledhule… Ee Samayam Kalisochhindhile
Santhosham Rangule… Parichesindhi Prathi Dhaarile ||2||
Tholi Tholi Tholi Tholakari Chinukalle… Ne Jaari
Vadhalanu Ika Nimishamu Varadhalle… Nee Dhaari
Edhurugaa Nilavani Oka Merupalle… Ne Maari
Adugaduguna Velugai Vasthaale… Dhe veri
Telusaa Nee Valane Naa Varase Maaripoye…
Manase Vinani Sarikottha Vinthagaa…
Naa Gundelo Nee Vegame Cherindhi Cheppakundaa…
Naa Prathi Shwashanu Thadime… Nee Gaali Gandhame
Ikapai Nanu Brathikincheti… Oo Praana Bandhame
Sandheham Ledhule… Ee Samayam Kalisochhindhile
Santhosham Rangule… Parichesindhi Prathi Dhaarile
Tholi Tholi Tholi Tholakari Chinukalle… Ne Jaari
Vadhalanu Ika Nimishamu Varadhalle… Nee Dhaari
Edhurugaa Nilavani Oka Merupalle… Ne Maari
Adugaduguna Velugai Vasthaale… Dhe veri
Udhayam Ee Hrudhayam… Nee Korake Melukondhe
Kanulu Ee Kalalu… Nee Sonthamele
Avunaa Nijamaa Anipisthu Unnadhe…
Aanandhame Aakaashamai… Naa Painaa Vaaluthunte…
Ee Prathi Kshanamoka Varamai… Nadipindhi Kaalame
Bahushaa Ninu Kalapadame… Thana Mundhunna Dhyeyame
Sandheham Ledhule… Ee Samayam Kalisochhindhile
Santhosham Rangule… Parichesindhi Prathi Dhaarile
Tholi Tholi Tholi Tholakari Chinukalle… Ne Jaari
Vadhalanu Ika Nimishamu Varadhalle… Nee Dhaari
Edhurugaa Nilavani Oka Merupalle… Ne Maari
Adugaduguna Velugai Vasthaale… Dhe veri
Watch తొలి తొలి Video Song
Tholi Tholi Song Lyrics In Telugu – ‘అమరం అఖిలం ప్రేమ’ చిత్రం
కదిలానే నీవైపే నీరల్లే… నను నేనే వదిలేసి నీకై
కనుగొన్న తొలిసారి ఇవ్వాలే… కలగన్న నా తీరం నువ్వే
సందేహం లేదులే… ఈ సమయం కలిసొచ్చిందిలే
సంతోషం రంగులే… పరిచేసింది ప్రతి దారిలే || 2 ||
తొలి తొలి తొలి తొలకరి చినుకల్లే… నే జారి
వదలను ఇక నిమిషము వరదల్లే… నీ దారి
ఎదురుగా నిలవని ఒక మెరుపల్లే… నే మారి
అడుగడుగున వెలుగై వస్తాలే… దే వేరి
తెలుసా నీ వలనే నా వరసే మారిపోయో…
మనసే నీ వశమై చేజారిపోయో…
ఎపుడూ వినని సరికొత్త వింతగా…
నా గుండెలో నీ వెగమే చేరింది చెప్పకుండా…
నా ప్రతి స్వాసను తడిమే… నీ గాలి గంధమే
ఇకపై నను బ్రతికించేటి… ఓ ప్రాణ బంధమే
సందేహం లేదులే… ఈ సమయం కలిసొచ్చిందిలే
సంతోషం రంగులే… పరిచేసింది ప్రతి దారిలే
తొలి తొలి తొలి తొలకరి చినుకల్లే… నే జారి
వదలను ఇక నిమిషము వరదల్లే… నీ దారి
ఎదురుగా నిలవని ఓక మెరుపల్లే… నే మారి
అడుగడుగున వెలుగై వస్తాలే… దే వేరి
ఉదయం ఈ హృదయం… నీ కొరకే మెలుకొందే
కనులు ఈ కలలు… నీ సొంతమేలే
అవునా నిజమా అనిపిస్తు ఉన్నదే…
ఆనందమే ఆకాశమై… నా పైనా వాలుతుంటే…
ఈ ప్రతి క్షణమొక వరమై… నడిపింది కాలమే
బహుశా నిను కలపడమే… తన ముందున్న ధ్యేయమే
సందేహం లేదులే… ఈ సమయం కలిసొచ్చిందిలే
సంతోషం రంగులే… పరిచేసింది ప్రతి దారిలే
తొలి తొలి తొలి తొలకరి చినుకల్లే… నే జారి
వదలను ఇక నిమిషము వరదల్లే… నీ దారి
ఎదురుగా నిలవని ఓక మెరుపల్లే… నే మారి
అడుగడుగున వెలుగై వస్తాలే… దే వేరి
Also Read: Butta Bomma Song Lyrics