Trinayani Serial Title Song Lyrics In Telugu & English – Zee Telugu త్రినయని

1
Trinayani Serial Title Song Lyrics
Pic Credit: Zee Telugu (YouTube)

Trinayani Serial Title Song Lyrics. జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న సీరియల్ ‘త్రినయని’. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8:30 గంటలకు ప్రసారం అవుతుంది. ‘త్రినయని’ సీరియల్ టైటిల్ సాంగ్ లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ లో.

Trinayani Serial Title Song Lyrics In English

Singer: N.C. Karunya
Music: Meenakshi Bhujangam
Lyricist: Sagar Narayana
Cast: Ashika Gopal Padukone, Chandhu Gowda
Label: Zee Telugu

Vanaalu Anni Edaari Odike Padha Padhaa Ani Kadhilenaa..
Idhemi Chitram Oyammaa…!
Ananthamaina Aneka Prashnala Javaabu Neevamma…

Niseedhi Chaatuna Nigooda Marmam Kaneti Nethram Needhammaa…
Janaala Kosam Nee Janma..
Vasantha Kaalapu Ushodayaalaku Pratheeka Neevammaa…

Alasina Manasunu Laalinche.. Kaliyuga Dharmalu Dhaatinchi..
Kandlaku Velugunu Chupinche Prema Needhammaa…

Vilayapu Unikini Vivarinche.. Pranavapu Naadham Nee Paadham..
Padamati Dikkuna Prabhavinche.. Prema Needhammaa…

Vanaalu Anni Edaari Odike Padha Padhaa Ani Kadhilenaa..
Idhemi Chitram Oyammaa…!
Ananthamaina Aneka Prashnala Javaabu Neevamma…

Phalaana Roju, Phalaana Chota.. Ilaanti Maata Vitaanantoo..
Bhavishyavaani Thalampulannee.. Thelipe Nayanam Anadhani…

Manishhi Kosam.. Dhanussu Laaga Prathikshanaana Kaavali Kaasthu..
Parishraminche Prabhaatha Kiranam.. Idhigo Eeme…

Raahuvu Raakanu Gamaninchi.. Rakkasi Rekkalu Thega Nariki..
Vennela Varsham Kuripinche Ningi Neevammaa…

Pukkita Garalam Nuv Dhaachi.. Chekkita Navvulu Pooyinchi..
Sakkati Bandham Penavese.. Janma Needhammaa…

Vanaalu Anni Edaari Odike Padha Padhaa Ani Kadhilenaa..
Idhemi Chitram Oyammaa…!
Ananthamaina Aneka Prashnala Javaabu Neevamma…

Niseedhi Chaatuna Nigooda Marmam Kaneti Nethram Needhammaa…
Janaala Kosam Nee Janma..
Vasantha Kaalapu Ushodayaalaku Pratheeka Neevammaa…

Watch Full Video Song of Trinayani Title Song


Trinayani Serial Title Song Lyrics In Telugu – వనాలు అన్నీ ఎడారి సాంగ్ లిరిక్స్ – త్రినయని పాట లిరిక్స్

వనాలు అన్నీ ఎడారి ఒడికే.. పదా పదా అని కదిలేనా..
ఇదేమి చిత్రం ఓయమ్మా..!
అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా..

నిసీది చాటున నిగూఢమర్మం కనేటి నేత్రం నీదమ్మా…
జనాల కోసం నీ జన్మ..
వసంత కాలపు ఉషోదయాలకు ప్రతీక నీవమ్మా…

అలసిన మనసును లాలించి.. కలియుగ ధర్మలు దాటించి..
కండ్లకు వెలుగును చూపించే ప్రేమ నీదమ్మా…

విలయపు ఉనికిని వివరించే.. ప్రణవపు నాదం నీ పాదం..
పడమట దిక్కున ప్రభవించే.. ప్రేమ నీదమ్మా…

వనాలు అన్నీ ఎడారి ఒడికే పదా పదా అని కదిలేనా..
ఇదేమి చిత్రం ఓయమ్మా..!
అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా..

ఫలాన రోజు ఫలాన చోట.. ఇలాంటి మాట వింటానంటూ..
భవిష్యవాణి తలంపులన్నీ.. తెలిపే నయనం అనదని..

మనిశ్శి కోసం.. ధనుస్సు లాగ ప్రతిక్షణాన కావలి కాస్తూ..
పరిశ్రమించే ప్రభాత కిరణం.. ఇదిగో ఈమె…

రాహువు రాకను గమనించి.. రక్కసి రెక్కలు తెగ నరికి..
వెన్నెల వర్షం కురిపించే నింగి నీవమ్మా…

పుక్కిట గరళం నువు దాచి.. చెక్కిట నవ్వులు పూయించి..
సక్కటి బంధం పెనవేసే.. జన్మ నీదమ్మా…

వనాలు అన్నీ ఎడారి ఒడికే పదా పదా అని కదిలేనా..
ఇదేమి చిత్రం ఓయమ్మా..!
అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా..

నిసీది చాటున నిగూఢమర్మం కనేటి నేత్రం నీదమ్మా…
జనాల కోసం నీ జన్మ..
వసంత కాలపు ఉషోదయాలకు ప్రతీక నీవమ్మా…

Also Read: Prema Entha Madhuram Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here