TS 10th Class Results 2022. 10వ తరగతి ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ విద్యాశాఖ. 2021-22 విద్య సంవత్సరానికి గాను పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు 5,09,275. ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ-1) పరీక్ష ఆధారంగా ఫీజు చెల్లించిన అందరు విద్యార్థులు ఉత్తీర్ణులుగా పరిగణిస్తూ గ్రేడ్లు ప్రకటించారు గత సంవత్సరం.
TS 10th Results 2022 – LINK
TS 10th Class Results 2022 – Toppers List
10 జీపీఏ దక్కించుకునే విద్యార్థుల సంఖ్య గత ఏడాది లాగే ఈసారి కూడా పెరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి మార్కుల అప్‌లోడింగ్ ప్రక్రియను పూర్తి చేసింది తెలంగాణ విద్యా శాఖ. పోయిన విద్య సంవత్సరం నాలుగు ఎఫ్‌ఏ పరీక్షల సగటు తీసుకొని పదో తరగతి ఫలితాలు విడుదల చేయగా ఈసారి మాత్రం ఒక ఎఫ్‌ఏ పరీక్ష ఆధారంగానే ఫలితాలు ప్రకటిచారు.
విద్యార్థులు తమకు కేటాయించిన హాల్ టికెట్ నంబర్ల ఆధారంగా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. మొదట పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్న ప్రభుత్వం, ఆ తరువాత రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు అధికంగా పెరగడంతో పరీక్షలను రద్దు చేసింది. అయితే ముందుగానే విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్లు విద్యార్థులకు కేటాయించడం జరిగింది.
10వ తరగతి ఫలితాల వెబ్ సైట్ వివరాలు
1. https://www.bse.telangana.gov.in
2. Eenadu.net
3. ntnews.com
4. sakshi.com
5. https://manabadi.co.in/
6. https://schools9.com/