Ule Ule Telugu Song Lyrics లక్ష్మి ప్రియాంక అందించగా, రామ్ మిరియాల ఆలపించిన ఈ పాట సన్నీ ఎం ఆర్ సంగీత సారధ్యం వహించిన ఓం భీమ్ బుష్ చిత్రంలోనిది.

Ule Ule Telugu Song Credits

Movie Om Bheem Bush (22 March 2024)
Director Sree Harsha Konuganti
Producers V Celluloid – Sunil Balusu
Singer Ram Miriyala
Music Sunny MR
Lyrics Lakshmi Priyanka
Star Cast Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Priya Vadlamani
Music Label

Ule Ule Telugu Song Lyrics in English

Ch: Hey Ule Ule Ule Ule
Hey Ule Ule Ule Ule

M: Arey Nakka Thoka Thokki
Naagalokamedho Choodaboyi Pitta
Bolthaa Kottene…
Aa Chitta Chivara Unnaa
Komma Ekki Nuvvu
Thene Pattabothe Komma irigene

M: Anukunnadhi Anthaa Avvadhule Raja
Adhi Devuni Aataa
Moye Moye Moye Moye…

M: A Aa Thappadhe
E Ee Aatalo
Raajee Ledhule
Elaakilaa, Aypaai…

Ch: Hey Ule Ule Ule Ule
Hey Ule Ule Ule Ule

M: Hey Ule Ule Ule Ule
Hey Ule Ule Ule Ule

Watch ఉల్లే ఉల్లే Video Song

Ule Ule Telugu Song Lyrics in Telugu

Ch: హే ఉల్లే ఉల్లే ఉల్లే ఉల్లే
హే ఉల్లే ఉల్లే ఉల్లే ఉల్లే….

M: అరె నక్కతోక తొక్కి
నాగలోకమేదో చూడబోయి పిట్టా
బోల్తా కొట్టెనే…
ఆ చిట్ట చివర ఉన్నా
కొమ్మ ఎక్కి నువ్వు
తేనె పట్టబోతే కొమ్మ ఇరిగెనే…

M: అనుకున్నది అంతా అవ్వదులే రాజా
అది దేవుని ఆటా
మోయె మోయె మోయె మోయె…

M: అ ఆ తప్పదే
ఇ ఈ ఆటలో
రాజీ లేదులే
ఎలాకిలా, అయ్ పాయ్…

Ch: హే ఉల్లే ఉల్లే ఉల్లే ఉల్లే
హే ఉల్లే ఉల్లే ఉల్లే ఉల్లే….

M: అరె ఉల్లే ఉల్లే ఉల్లే ఉల్లే
హే ఉల్లే ఉల్లే ఉల్లే ఉల్లే…