Vayasa Chusuko Lyrics penned by Sirivennela Seetharama Sastry Garu, music score provided by Ramana Gogula Garu, and sung by SP Balu Garu & KS Chitra Garu from Telugu film ‘PREMANTE IDERA‘.
Vayasa Chusuko Song Credits
Premante Idera Cinema Released Date – 30th October 1998 | |
Director | Jayanth.C.Paranji |
Producer | B.Siva Rama Krishna |
Singers | S P Balasubramanyam, KS Chitra |
Music | Ramana Gogula |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Star Cast | Venkatesh, Preethi Zinta |
Music Label |
Vayasa Chusuko Lyrics in English
Vayasa Chusuko Chebutha Raasuko
Eeduki Tholi Paatam, Aa Aaa
Sogasaa Cheruko… Varase Anduko
Neekidhi Tholi Geetham, Aa Aaa
Aaganannadi Aasha, O Ho Ho
Enduko Telusaa
Oo Oo, Oohakandhani Bhaasha, O Ho Ho
Nerchuko Manasaa
O O, Saami Raara Premante Idera
Naa Sitara Premante Idhe Raa
Vayasa Choosuko… Chebutha Raasuko
Eeduki Tholi Paatam, Aa Aaa
Sogasaa Cheruko… Varase Anduko
Neekidhi Tholi Geetham
Reyi Bhaaram Rettimpayyindhi
Levayyaaram Nittoorusthundhi
Raayabaaram Gutte Cheppindhi
Haayi Bheram Gittelaa Undhi
Moyaleni Premante Idera
Saayamadige Premante Idhe Raa
Vayasa Choosuko… Chebutha Raasuko
Eeduki Tholi Paatam, Aa Aaa
Sogasaa Cheruko… Varase Anduko
Neekidhi Tholi Geetham
Thene Megham Kaadhaa Nee Deham
Vaana Raaga Kore Naa Daaham
Gaali Vegam Choope Nee Moham
Thaakagaane Podhaa Sandheham
Praanamandhi Premante Idera
Praayamanadhi Premante Idhe
Vayasa Choosuko… Chebutha Raasuko
Eeduki Tholi Paatam, Aa Aaa
Sogasaa Cheruko… Varase Anduko
Neekidhi Tholi Geetham
Vayasa Chusuko Chebutha Raasuko
Eeduki Tholi Paatam, Aa Aaa
Sogasaa Cheruko… Varase Anduko
Neekidhi Tholi Geetham, Aa Aaa
Aaganannadi Aasha, O Ho Ho
Enduko Telusaa
Aa Aa, Oohakandhani Bhaasha, O Ho Ho
Nerchuko Manasaa
Aa Aa, Saami Raara Premante Idera
Naa Sitara Premante Idhe Raa
Watch వయసా చూసుకో Song
Vayasa Chusuko Lyrics in Telugu
తారరేరా తరరరారా ప్రేమంటే ఇదేరా
లా లలల్లా మ్ హు హు
లా లలల్లా మ్ హు హు
లా లలల్లా మ్ హు హు
వయసా చూసుకో… చెబుతా రాసుకో
ఈడుకి తొలి పాఠం, ఆ ఆఆ
సొగసా చేరుకో… వరసే అందుకో
నీకిది తొలి గీతం, ఆ ఆ
ఆగనన్నది ఆశ, ఓ హో హో
ఎందుకో తెలుసా..?
ఓ ఓఓ, ఊహకందని భాషా , ఓ హో హో
నేర్చుకో మనసా
ఓ ఓ, సామిరారా ప్రేమంటే ఇదేరా
నా సితారా ప్రేమంటే ఇదే రా
వయసా చూసుకో… చెబుతా రాసుకో
ఈడుకి తొలి పాఠం, ఆ ఆఆ
సొగసా చేరుకో… వరసే అందుకో
నీకిది తొలి గీతం
రేయి భారం రెట్టింపయ్యిందీ
లేవయ్యారం నిట్టూరుస్తుందీ
రాయబారం గుట్టే చెప్పిందీ
హాయి భేరం గిట్టేలా ఉందీ
మోయలేని ప్రేమంటే ఇదేరా
సాయమడిగే ప్రేమంటే ఇదే రా
వయసా చూసుకో… చెబుతా రాసుకో
ఈడుకి తొలి పాఠం, ఆ ఆఆ
సొగసా చేరుకో… వరసే అందుకో
నీకిది తొలి గీతం
తేనె మేఘం… కాదా నీ దేహం
వాన రాగం కోరే నా దాహం
గాలి వేగం… చూపే నీ మోహం
తాకగానే పోదా సందేహం
ప్రాణమంది ప్రేమంటే ఇదేరా
ప్రాయమందీ ప్రేమంటే ఇదే
వయసా చూసుకో… చెబుతా రాసుకో
ఈడుకి తొలి పాఠం, ఆ ఆఆ
సొగసా చేరుకో… వరసే అందుకో
నీకిది తొలి గీతం
ఆగనన్నది ఆశ, ఓ హో హో
ఎందుకో తెలుసా..?
ఆ ఆఆ, ఊహకందని భాషా , ఓ హో హో
నేర్చుకో మనసా
ఆ ఆఆ, సామిరారా ప్రేమంటే ఇదేరా
నా సితారా ప్రేమంటే ఇదే రా
వయసా చూసుకో… చెబుతా రాసుకో
ఈడుకి తొలి పాఠం, ఆ ఆఆ
సొగసా చేరుకో… వరసే అందుకో
నీకిది తొలి గీతం, ఆ ఆఆ