Vethuku Vethuku Song Lyrics ‘చంద్రబోస్’ కలం నుండి జాలువారగా ‘ఎం ఎం కీరవాణి’ పాడిన ఈ పాటకు ‘శ్రీ చరణ్ పాకాల’ సంగీతాన్ని అందించిన ‘సత్యభామ’ చిత్రం మే 17, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vethuku Vethuku Song Lyrics in English
Vethuku Vethuku Vethuku
Venudiragakunda Vethuku
Vethuku Vethuku Vethuku
Venukaadakunda Vethuku
Aasha Koraku Nirashalone
Vethuku, Vethuku
Pondhaalsina Daanne
Poyina Chote Vethuku
Kolpoyina Chote Vethuku
Vethuku… Vethuku
Vethuku Vethuku Vethuku
Veluthu Veluthu Vethuku
Watch వెతుకు వెతుకు Video Song
Vethuku Vethuku Song Lyrics in Telugu
వెతుకు వెతుకు వెతుకు
వెనుదిరగకుండా వెతుకు
వెతుకు వెతుకు వెతుకు
వెనుకాడకుండా వెతుకు…
ఆశ కొరకు నిరాశలోనే వెతుకూ వెతుకు
కాంతి కొరకు నిశీధిలోనే వెతుకూ
పొందాల్సిన దాన్నే పోయిన చోటే వెతుకూ
కోల్పోయిన చోటే వెతుకూ, వెతుకు వెతుకూ
వెతుకు వెతుకు వెతుకు
వెళుతూ వెళుతూ వెతుకు
వెతుకు వెతుకు వెతుకు
పడుతూ లేస్తూనే వెతుకు
ఆగేది తుది మజిలీ కాదు
అడుగేసి సాగాలీ
ఆపేది అవరోధం కాదు
ఆపైకి చేరాలి
లోకం ఔనన్నా కాదన్నా
లక్ష్యం ఛేదించాలి
సంద్రాలెన్నున్నా ముంచేలా
స్వేదం పొంగాలీ
నిజానిజాలను నీడల్లోనే వెతుకూ, వెతుకు
నిన్నటి అడుగుజాడల్లోనే వెతుకూ (వెతుకు)
రేపటికై నిన్నటిలోనే వెతుకూ, వెతుకు
జవాబుకై ప్రశ్నల్లోనే వెతుకూ, వెతుకు
పొందాల్సిన దాన్నే పోయిన చోటే వెతుకూ
కోల్పోయిన చోటే వెతుకూ, వెతుకూ వెతుకూ.
Vethuku Vethuku Song Lyrics Credits
Movie | Satyabhama (17 May 2024) |
Director | Suman Chikkala |
Producer | Bobby Tikka, Srinivas Rao Takkalapelly |
Singer | M M Keeravani |
Music | Sri Charan Pakala |
Lyrics | Chandrabose |
Star Cast | Kajal Aggarwal, Naveen Chandra |
Music Label |