Veyi Janmalaina Love Failure Song Lyrics penned by Hanumayya Bandaru, music composed by Anji Pamidi, and sung by Singer Ramu.
Veyi Janmalaina Love Failure Song Credits
Category | Love Failure Songs |
Director | Kethan Adithya Palepu |
Lyrics | Hanumayya Bandaru |
Singer | Ramu |
Music | Anji Pamidi |
Artists | Tony Kick, Bramarambika |
Song Lable |
Veyi Janmalaina Love Failure Song Lyrics in English
Praanaalu Posina Aa Devude
Praanaale Teesthuntadendhukuraa
Premanu Panchina Ee Jeevude
Premane Champesthadendhukuraa
Praanaalu Posina Aa Devude
Praanaale Teesthuntadendhukuraa
Premanu Panchina Ee Jeevude
Premane Champesthadendhukuraa
Kaalaanikemi Dayaleni Raaju
Emainagaani Aagadhuraa
Neeloni Prema Neethone Ledhu
Ye Thodu Ledhu Baadhenuraa
Raathanu Raase Paivaadukooda
Neetho Aade Choodaraa
Sankara Sankaraa
Neekallallo Kanneeti Pravaahame
Sankara Sankaraa
Nee Gundello Premaku Abhishekamu
Sankara Sankaraa
Nee Premalo Vennela Kaachunule
Sankara Sankaraa
Nee Adugullo Sandadi Cherenule
Veyi Janmalaina Love Failure Song Lyrics in Telugu
శంకరా..!
ప్రాణాలు పోసిన ఆ దేవుడే
ప్రాణాలె తీస్తుంటడెందుకురా
ప్రేమను పంచిన ఈ జీవుడే
ప్రేమనె చంపేస్తడెందుకురా
ప్రాణాలు పోసిన ఆ దేవుడే
ప్రాణాలె తీస్తుంటడెందుకురా
ప్రేమను పంచిన ఈ జీవుడే
ప్రేమనె చంపేస్తడెందుకురా
కాలానికేమి దయలేని రాజు
ఏమైనగాని ఆగదురా
నీలోని ప్రేమ నీతోనె లేదు
ఏ తోడు లేదు బాధేనురా
రాతను రాసే పైవాడుకూడా
నీతో ఆడే చూడరా…
శంకరా శంకరా
నీ కళ్ళల్లో కన్నీటి ప్రవాహమే
శంకరా శంకరా
నీ గుండెల్లో ప్రేమకు అభిషేకము
శంకరా శంకరా
నీ ప్రేమలో వెన్నెల కాచునులే
శంకరా శంకరా
నీ అడుగుల్లో సందడి చేరెనులే
ఏ తోడు లేని నీ కోసమే
నీ ప్రేమ నీ గూడు చేరే
నీ జీవితాన దీపాల వాన
కురిసెను ఏ దీవెనో
నటరాజులోన నువు ప్రాణమే
నువు లేనిదే ఆడలేడే
ఈ పేద ప్రేమ నీ ఊపిరేగ
వెలగాలి కలకాలమే
ఈ రోజు నీ రోజు ఏడడుగులేసారు
నూరేళ్ళు మీవేలే
నీలోని ఆరాధనే చూసి
చీకట్లు జారుకొనిపోవాలే
లోకాన మీరు ఏకాకి కారు
ఆ నింగినేల మీ బంధువులే
వీచేటి గాలి స్నేహాన మీరు
ఏ బాధలేక సాగాలిలే
ప్రేమలో మీరు ఇక ఓడిపోరు
మీకు మీరె సాటిలే
శంకరా శంకరా
నీ కళ్ళల్లో కన్నీటి ప్రవాహమే
శంకరా శంకరా
నీ గుండెల్లో ప్రేమకు అభిషేకము
శంకరా శంకరా
నీ ప్రేమలో వెన్నెల కాచునులే
శంకరా శంకరా
నీ అడుగుల్లో సందడి చేరెనులే
మరణమే లేదులే ప్రేమకు ప్రియతమా
మనసులో చేరితే ప్రేమా మధురిమా
ఏడు అడుగులేసినాముగా ప్రియతమా
వేయి జన్మలైన వదులుకోను ప్రాణమా
ఊరూరు కదిలే నీ కోసమే
బోనాలు ఎత్తారు చూడు
నీ ఊరివారు నీ పైన
ప్రేమ తెలిపారు ఈ తీరుగా
ఎదురైన వీరు రాక్షసులే
ఏ పూజలూ జరగనీరే
ఆ దేవతేలె ఈ పోతురాజై
తరిమేను పొలిమేరకే
వేలాది బోనాలు ఆ తల్లికి చేరేను
తీర్చునులె నీ కష్టమే
నీ ప్రేమ పోరాటమే చూసి
వానొచ్చి కంటనీరు తుడిచెనే
ఆనందమేలె అపురూపమేలె
మీ ప్రేమ పోరు ఆదర్శమే
మీ జంటలోన పొంగేటి ప్రేమ
తీరాలు లేని సాగరమే
నీతిని చూసే ఏ దేవుడైనా
దారి చూపును సోదరా
శంకరా శంకరా
నీ కళ్ళల్లో కన్నీటి ప్రవాహమే
శంకరా శంకరా
నీ గుండెల్లో ప్రేమకు అభిషేకము
శంకరా శంకరా
నీ ప్రేమలో వెన్నెల కాచునులే
శంకరా శంకరా
నీ అడుగుల్లో సందడి చేరెనులే
More Lyrics – Love Failure Songs
- Oorantha Suttale Ni Pelliki Song Lyrics – Love Failure Song
- Yem Papamo Love Failure Song Lyrics – ఏం పాపమో ఏం ఘోరమో
- Anitha Naa Anitha Part 2 Song Lyrics – లవ్ ఫెయిల్యూర్ సాంగ్
- Seetha The Journey Of Love Song Lyrics – Love Failure Song
- Maaya Kaadammo O Kundana Bomma Lyrics – Love Failure Song