FROM THE 10TO5 LYRICS ARCHIVE

విజయశాంతి కిక్ – లేడి సూపర్ స్టార్ ఈ ఏజ్ లో కూడా….

Published: January 14, 2020

Category: సినిమా

విజయశాంతి కిక్

Song Lyrics

లేడి సూపర్ స్టార్, లేడి అమితాబ్ విజయశాంతి 13 సంవత్సరాల తరవాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ద్వార రీఎంట్రీ ఇచ్చిన
విషయం తెలిసిందే. ఒకప్పుడు హీరో ఒరియంటెడ్ సినిమాల్లో తనకంటూ ముద్ర వెసుకున్న విజయశాంతి హీరోలకు దీటుగా ఫైట్లు చేసేది. ఇప్పటికీ తనలో ఏమాత్రం వణ్ణె తగ్గలేదు అని ఒక హింట్ అయితే ఇచ్చింది.

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ వేధికగా ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో విజయశాంతి ప్యాంటు, షర్టు వేసుకొని ఒక్క కిక్ ఇస్తుంది. ఈ ఏజ్ లో కూడా అదిరిపోయింది ఆ కిక్ అనక మానరు ఆ విడియో చూస్తే. అయితే ఆ కిక్ బ్రహ్మాజీకి ఇస్తున్నట్టు కనిపిస్తుంది.

“13 సంవత్సరాల తరవాత ఆధ్బుతమైన రీఎంట్రీ విజయశాంతి గారు… మాస్టర్ కిక్… భోగి శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు దర్శకుడు అనిల్. మీరూ చూసేయండి ఆ కిక్.

💬 WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.