Vivahamannadi Pavitramainadi Song Lyrics – Christian Telugu Song

Vivahamannadi Pavitramainadi Song Lyrics
Pic CreditL My3music

Vivahamannadi Pavitramainadi Song Lyrics, this song is sung by Mano and Sindhu.

Vivahamannadi Pavitramainadi Song Credits

Song Category Jesus Telugu Song Lyrics
Singers Mano, Sindhu
Video Credit

Vivahamannadi Pavitramainadi Song Lyrics In English

Vivahamannadhi Pavithramainadhi… Ghanudaina Devudu Erparachinadhi

Ghanudaina Devudu Erparachinadhi

Dehamulo Sagabhaagamugaa… Manugadalo Sahachaarinigaa ||2||
Naarigaa Sahakaarigaa… Shtreeni Nirminchinaadu Devudu ||2||
Vivahamannadhi Pavithramainadhi… Ghanudaina Devudu Erparachinadhi ||2||
Ghanudaina Devudu Erparachinadhi

Ontarigaa Undaraadhani… Jantagaa Unda Melani ||2||
Shirasugaa Nilavaalani… Purushuni Niyaminchinaadu Devudu ||2||
Vivahamannadhi Pavithramainadhi… Ghanudaina Devudu Erparachinadhi ||2||
Ghanudaina Devudu Erparachinadhi

Devuniki Athi Priyulugaa… Falamulatho Vruddhi Pondhagaa ||2||
Verugaa Nunnavaarini… Okatiga Ila Chesinaadu Devudu ||2||
Vivahamannadhi Pavithramainadhi… Ghanudaina Devudu Erparachinadhi ||2||
Ghanudaina Devudu Erparachinadhi

Listen వివాహమన్నది పవిత్రమైనది Song

Vivahamannadi Pavitramainadi Song Lyrics In Telugu

వివాహమన్నది పవిత్రమైనది… ఘనుడైన దేవుడు ఏర్పరచినది

ఘనుడైన దేవుడు ఏర్పరచినది

దేహములో సగ భాగముగా… మనుగడలో సహచారిణిగా
దేహములో సగ భాగముగా… మనుగడలో సహచారిణిగా
నారిగా సహకారిగ… స్త్రీని నిర్మించినాడు దేవుడు
నారిగా సహకారిగ… స్త్రీని నిర్మించినాడు దేవుడు

వివాహమన్నది పవిత్రమైనది… ఘనుడైన దేవుడు ఏర్పరచినది
వివాహమన్నది పవిత్రమైనది… ఘనుడైన దేవుడు ఏర్పరచినది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది

ఒంటరిగా ఉండరాదని… జంటగా ఉండ మేలని
ఒంటరిగా ఉండరాదని… జంటగా ఉండ మేలని
శిరసుగా నిలవాలని… పురుషుని నియమించినాడు దేవుడు
శిరసుగా నిలవాలని… పురుషుని నియమించినాడు దేవుడు

వివాహమన్నది పవిత్రమైనది… ఘనుడైన దేవుడు ఏర్పరచినది
వివాహమన్నది పవిత్రమైనది… ఘనుడైన దేవుడు ఏర్పరచినది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది

దేవునికి అతి ప్రియులుగా… ఫలములతో వృద్ధి పొందగా

వేరుగా నున్నవారిని… ఒకటిగ ఇల చేసినాడు దేవుడు