World of Vasudev Song Lyrics (వరల్డ్ ఆఫ్ వాసుదేవ్) – KA Telugu Movie

Song Lyrics
World of Vasudev Song Lyrics శనపతి భరద్వాజ్ పాత్రుడు అందించగా, సామ్ సీఎస్
సంగీతం సమకూర్చగా, కపిల్ కపిలన్ పాడిన ఈ పాట ‘క’ చిత్రంలోనిది.
World of Vasudev Song Credits
| KA Release Date – | |
| Directors | Sujith & Sandeep |
| Producer | Chinta Gopalakrishna Reddy |
| Singer | Vishal Dadlani |
| Music | Sam Cs |
| Lyrics | Sanapati Bharadwaj Patrudu |
| Star Cast | Kiran Abbavaram & Others |
| Music Label & Copyright | Saregama Telugu |
World of Vasudev Song Lyrics
ఏ మొదలు తుదలు లేని ప్రయాణం
ఏ అలుపు సొలుపు రాని విహారం
ఏ చెరలు తెరలు తెలియని పాదం
ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం
నిన్న మొన్న ఉన్న నన్ను చూసారా
వెన్ను దన్ను అంటు ఏముంది…
ఒంటరి వాడినని అంటారా
నాతో పాటు ఊరుంది…
పచ్చని కొండాకోనల్లో
చిత్రంగ ముస్తాబై వుంది
సాగి ఉన్న రేయిలోన… ఆహా ఏముంది
కాగడాల కాంతిలోన… ఇంకా బాగుంది
ఏ మొదలు తుదలు… లేని ప్రయాణం
ఏ అలుపు సొలుపు రాని విహారం
ఏ చెరలు తెరలు తెలియని పాదం…
ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం…
ప్రేమతో ఎన్నో లేఖలూ, ఊ ఊ
రాసేనే చూసే చూపులూ, ఊ ఊ
రేపో ఎల్లుండో… రాణి గుండెల్లో
దర్జాగా నేనుంటా… రాజా హోదాలో
మునిగా నవ్వుల్లో… తేలా గాలుల్లో
ఆనందం ఎంతుందో… ఒక్కో బంధంలో
చుట్టూరా అంత ప్రేమ
కాదా ఇది నా చిరునామా
చిందేసే చెట్టు చేమా, ఆ ఆ
ఏ మొదలు తుదలు… లేని ప్రయాణం
ఏ అలుపు సొలుపు రాని విహారం
ఏ చెరలు తెరలు తెలియని పాదం…
ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం…

Leave a Reply