యదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తెరదించారు.
యదాద్రి అష్టభుజి ప్రాకార మండపం స్తంభాలపై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, కారుగుర్తు, కేసీఆర్, హరితహారం మరియు ఇందిరా గాంధీ, మహాత్మా గాంధీ, ఇతర చిత్రాలను మొదలగునవి
తొలగించాలని సీఎం ప్రత్యేక కార్యదర్శి ఆదేశించారు.
ఆలయంలో దైవసంబందమైన చిహ్నాలు మాత్రమే ఉండాలి కాని రాజకీయ నాయకులు మరియు వాటి చిహ్నాలు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు మరియు ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయితో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.