Yendhukae Nannodhilaavu Song Lyrics రామజోగయ్య శాస్త్రీ సమకూర్చిన ఈ పాట ‘రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్’ చిత్రంలోనిది. దీపక్ బ్లూ ఆలపించిన ‘ఎందుకే’ పాటకు లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
Yendhukae Nannodhilaavu Song Lyrics Credits
Return of The Dragon Telugu Cinema | |
Director | Ashwath Marimuthu |
Producers | Kalpathi S Aghoram, Kalpathi S Ganesh, Kalpathi S Suresh |
Singer | Deepak Blue |
Music | Leon James |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Pradeep Ranganathan, Anupama Parameshwaran |
Music Label & Source | Think Music India |
Yendhukae Nannodhilaavu Song Lyrics
ManasichhiNadhindhukenaa Idhigomani
Velivesi Pampinaave Velipomani
Veduka Jaripenthalope Nee Raakani
Dhooram Jarigaave Cheliyaa Veedkolani
Kanna Kalalu Kanneerenaa
Aashalanni Chejaarenaa
Gaayamaina Premakemi
Badhulu Cheppane…
Praanaminka Ontaridhenaa
Neeku Nenu Emi Kaanaa
Andhamaina Naa Jeevitham
Gaadi Thappene…
Enduke Nannodhilaavu
Manasantu Undha Ledhaa
Endhuke Nannodhilaavu
Ne Nammalekunnaa
Enduke Nannodhilaavu
Idhi Chaavuku Minchina Baadha
Enduke Nannodilaavu
Narakam Choosthunnaa…
Naakidhi Kaavaalsindhele
Naakidhi Jaragaalsindhele
Ninnu Nammi Chedipoyaane
Preminchadam Nerame
Deepaanni Chutti Thirige
Minugurulaa Bali Ayyaane
Nee Milamila Mantala
Kaali Boodidhaithine
Thirige Bhoomi Mari
Nilichi Podhaa Cheli
Nuvve Jathagaa Lene Leni
Bathuku Evvari Kosame
Vennela Veluge Leni
Cheekati Shoonyam Idhi
Kanupaapallo Shoolaalu
Guchhindhi Nee Mosame
Enduke Nannodhilaavu
Manasantu Undha Ledhaa
Endhuke Nannodhilaavu
Ne Nammalekunnaa
Enduke Nannodhilaavu
Idhi Chaavuku Minchina Baadha
Enduke Nannodilaavu
Narakam Choosthunnaa…
Ayyo Ayyo Enduke
Nannu Vadhilaavu
Naa Kalalaku Rekkalu Kosi
Dhooraga Visiraave
Ayyo Ayyo Enduke
Nannu Vadhilaavu
Naa Manasunu Masi Chesesina
Raakaasi Prema Nuvve
మనసిచ్చినదిందుకేనా ఇదిగోమని
వెలివేసి పంపినావే వెలిపోమనీ
వేడుక జరిపేంతలోపే నీ రాకనీ
దూరం జరిగావే చెలియా వీడ్కోలనీ
కన్న కలలు కన్నీరేనా
ఆశలన్ని చేజారేనా
గాయమైన ప్రేమకేమి
బదులు చెప్పనే…
ప్రాణమింక ఒంటరిదేనా
నీకు నేను ఏమీ కానా
అందమైన నా జీవితం
గాడితప్పెనే…
ఎందుకే నన్నొదిలావు
మనసంటూ ఉందా లేదా
ఎందుకే నన్నొదిలావు
నే నమ్మ లేకున్నా
ఎందుకే నన్నొదిలావు
ఇది చావుకు మించిన బాధ
ఎందుకే నన్నొదిలావు
నరకం చూస్తున్నా…
నాకిది కావాల్సిందేలే
నాకిది జరగాల్సిందేలే
నిన్ను నమ్మి చెడిపోయానే
ప్రేమించడం నేరమే…
దీపాన్ని చుట్టి తిరిగే
మిణుగురులా బలి అయ్యానే
నీ మిలమిల మంటల కాలి బూడిదైతినే
తిరిగే భూమి మరి
నిలిచి పోదా చెలి
నువ్వే జతగా లేనే లేని
బతుకు ఎవ్వరి కోసమే
వెన్నెల వెలుగే లేని
చీకటి శూన్యం ఇది
కనుపాపల్లో శూలాలు
గుచ్చింది నీ మోసమే…
ఎందుకే నన్నొదిలావు
మనసంటూ ఉందా లేదా
ఎందుకే నన్నొదిలావు
నే నమ్మ లేకున్నా
ఎందుకే నన్నొదిలావు
ఇది చావుకు మించిన బాధ
ఎందుకే నన్నొదిలావు
నరకం చూస్తున్నా…
అయ్యో అయ్యో ఎందుకే
నన్ను వదిలావు…
నా కలలకు రెక్కలు కోసి
దూరంగా విసిరావే…
అయ్యో అయ్యో ఎందుకే
నన్ను వదిలావు…
నా మనసును మసి చేసేసిన
రాకాసి ప్రేమ నువ్వే