A Aa Movie Rang De Song Lyrics | Telugu Song

Rang De Song Lyrics

Rang De Song Lyrics penned by Ramajogayya Sastry Garu, music composed by Mickey J Meyer Garu, and sung by Ramya Behra Garu, Rahul Nambiar Garu & Sai Shivani Garu from Telugu cinema ‘A Aa‘.

Rang De Song Credits

A Aa Movie Relesed Date – 02 June 2016
Director Trivikram Srinivas
Producer S Radha Krishna
Singers Ramya Behra, Rahul Nambiar, Sai Shivani
Music Mickey J Meyer
Lyrics Ramajogayya Sastry
Star Cast Nithiin, Samantha, Anupama Parameswaran
Music Label & Source

Rang De Song Lyrics in English

Nalupu Telupuna Kaatuka Kallaku
Rangu Rangu Kalanichhindhevvaru
Dhikkulanchulaku Rekkalu Thodigindhevaru
Nidura Marachina Reppala Jantaku
Siggu Baruvu Aruvichhindhevvaru
Bugga Nunupulo Merupai Vachhindhevaru

Naa Vasantham… Neeku Sontham
Naa Samastham… Needhe Kadha Nestham
Naa Prapancham Podavu Mottham
Valapu Varnam… Chitrinchu Nee Ishtam

రంగ్ దే రే రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే… రంగ్ దే రే
రంగ్ దే రే… రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే… రంగ్ దే
రంగ్ దే రే రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే… రంగ్ దే

Rang De Re… Rang De Re
Rang De Rang De… Rang De Re
Rang De Re… Rang De Re
Rang De Rang De… Rang De
Rang De Re… Rang De Re
Rang De Rang De… Rang De

Edu Varnaala Nee Valapu Harivillu Naadhe
Muddhu Rangeyyoddhu… Pagadaala Pedavulaki
Siggu Range Dhiddhu Naa Kallaki
Matthu Rangeyyoddhu… Naa Meni Ompulaki
Kottha Range Dhiddhu Kougillaki

Naa Vasantham… Neeku Sontham
Naa Samastham… Needhe Kadha Nestham
Naa Prapancham Podavu Mottham
Valapu Varnam… Chitrinchu Nee Ishtam

Neeli Megham… Nemali Pincham
Rentiki Ledhu… Emantha Dhooram
Okati Hrudayam… Okati Praanam
Vaatinenaadu Vidadheeyalem

Hey Rang DeRa Rang De… Rang De
Hey Rang DeRa Rang De… Rang De
Hey Rang De Rang De… Rang De Rang De
Hey Rang DeRa Rang De… Rang De
Hey Rang DeRa Rang De… Rang De
Hey Rang De Rang De… Rang De Rang De

Edu Varnaala Nee Valapu Harivillu Naadhe
Muddhu Rangeyyoddhu… Pagadaala Pedavulaki
Siggu Range Dhiddhu Naa Kallaki
Matthu Rangeyyoddhu… Naa Meni Ompulaki
Kottha Range Dhiddhu Kougillaki

Rama Baanam… Seetha Praanam
Janmalennaina Neetho Prayaanam
Radha Praayam… Murali Geyam
Janta Nuvvunte Brundavanam

Hey Rang DeRa Rang De… Rang De
Hey Rang DeRa Rang De… Rang De
Hey Rang De Rang De… Rang De Rang De
Hey Rang DeRa Rang De… Rang De
Hey Rang DeRa Rang De… Rang De
Hey Rang De Rang De… Rang De Rang De

Edu Varnaala Nee Valapu Harivillu Naadhe
Muddhu Rangeyyoddhu… Pagadaala Pedavulaki
Siggu Range Dhiddhu Naa Kallaki
Matthu Rangeyyoddhu… Naa Meni Ompulaki
Kottha Range Dhiddhu Kougillaki

రంగ్ దే Song

 


Rang De Song Lyrics in Telugu

నలుపు తెలుపున కాటుక కళ్ళకు
రంగు రంగు కలనిచ్చిందెవ్వరు..?
దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరూ..?
నిదుర మరచినా రెప్పల జంటకు
సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు..?
బుగ్గ నునుపులో మెరుపై వచ్చిందెవరూ..?

నా వసంతం… నీకు సొంతం
నా సమస్తం… నీదే కదా నేస్తం
నా ప్రపంచం… పొడవు మొత్తం
వలపు వర్ణం… చిత్రించు నీ ఇష్టం

ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగెయ్యొద్దు… పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగెయ్యొద్దు… నా మేని ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ
నా వసంతం… నీకు సొంతం
నా సమస్తం… నీదే కదా నేస్తం
నా ప్రపంచం… పొడవు మొత్తం
వలపు వర్ణం… చిత్రించు నీ ఇష్టం

నీలి మేఘం… నెమలి పింఛం
రెంటికీ లేదు… ఏమంత దూరం
ఒకటి హృదయం… ఒకటి ప్రాణం
వాటినేనాడు విడదీయలేం

హే రంగ్ దేర రంగ్ దే… రంగ్ దే
హే రంగ్ దేర రంగ్ దే… రంగ్ దే
హే రంగ్ దే రంగ్ దే… రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దేర రంగ్ దే… రంగ్ దే
హే రంగ్ దేర రంగ్ దే… రంగ్ దే
హే రంగ్ దే రంగ్ దే… రంగ్ దే రంగ్ దే

ఏడు వర్ణాల హరివిల్లు నాదే
ముద్దు రంగెయ్యొద్దు… పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగెయ్యొద్దు… నా మేని ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ

రామ బాణం… సీత ప్రాణం
జన్మలెన్నైన నీతో ప్రయాణం
రాధ ప్రాయం… మురళి గేయం
జంట నువ్వుంటె బృందావనం

హే రంగ్ దేర రంగ్ దే… రంగ్ దే
హే రంగ్ దేర రంగ్ దే… రంగ్ దే
హే రంగ్ దే రంగ్ దే… రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దేర రంగ్ దే… రంగ్ దే
హే రంగ్ దేర రంగ్ దే… రంగ్ దే
హే రంగ్ దే రంగ్ దే… రంగ్ దే రంగ్ దే

ఏడు వర్ణాల హరివిల్లు నాదే
ముద్దు రంగెయ్యొద్దు… పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగెయ్యొద్దు… నా మేని ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ