FROM THE 10TO5 LYRICS ARCHIVE
AP 10th Class Exams Postponed – ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా

Song Lyrics
AP 10th Class Exams Postponed. ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఎస్ఎస్ఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని కొంతసేపటి క్రితం ప్రభుత్వం ప్రకటించింది.
AP 10th Class Exams Postponed
ఈ నెల మార్చి 31, 2020 నుండి ఏప్రిల్ 17, 2020 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలు రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారికంగా ప్రకటించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు (మంగళవారం) ఉదయం కరోనా వైరస్ కట్టడిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. వైరస్ నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్ డౌన్ నిర్విహించిన విషయం తెలిసింది.
డౌన్ లోడ్ 10వ తరగతి హాల్ టికెట్లు

Leave a Reply