Chepalenantha Badha Nalona Song Lyrics penned by Anil Choppari, music composed and sung by Indrajitt.
Chepalenantha Badha Nalona Song Credits
Song | Love Failure Song |
Director | Mohan Marripelli |
Lyrics | Anil Choppari |
Singer | Indrajitt |
Music | Indrajitt |
Producer | Tharun Kumar |
Cast | Karthik Reddy, Harika Priya |
Music Lable |
Cheppalenantha Badha Naalona Neekai
Cheppaalani Undhiraa Lolonaa
Innaalla Premanantha Naalona Neekai
Daachunchinaanuraa Edhalonaa
Cheppalenantha Badha Naalona Neekai
Cheppaalani Undhiraa Lolonaa
Innaalla Premanantha Naalona Neekai
Daachunchinaanuraa Edhalonaa
Kalakaalam Maname Kalisundaalanukoni
Kalalenno Kantu Neekai Choosthunna Vaani
Edhalo Gaayaalanu Neekosame Thattukoni
Neetho Gadapaalani Neekai Choosthunna Vaanni
Nuvve Praanamani Aashalenno Penchukunna
Kaalame Kaatuvesi Ontarini Jeseno
Kalalanni Chediripoyi Kanneerai Maareno
Kaalame Kaatuvesi Ontarini Jeseno
Kalalanni Chediripoyi Kanneerai Maareno
Read Telugu for full lyrics
Chepalenantha Badha Nalona Song Lyrics in Telugu
చెప్పలేనంత బాధ నాలోన నీకై
చెప్పాలని ఉందిరా లోలోనా
ఇన్నాళ్ళ ప్రేమనంత నాలోన నీకై
దాచుంచినానురా ఎదలోనా
చెప్పలేనంత బాధ నాలోన నీకై
చెప్పాలని ఉందిరా లోలోనా
ఇన్నాళ్ళ ప్రేమనంత నాలోన నీకై
దాచుంచినానురా ఎదలోనా
కలకాలం మనమే కలిసుండాలనుకొని
కలలెన్నో కంటు నీకై చూస్తున్నవాన్ని
ఎదలో గాయాలను నీకొసమె తట్టుకొని
నీతో గడపాలని నీకై చూస్తున్నవాన్ని
నువ్వే ప్రాణమని ఆశలెన్నో పెంచుకున్న
కాలమే కాటు వేసి ఒంటరిని జేసెనో
కలలన్నీ చెదిరిపోయి కన్నీరై మారెనో
కాలమే కాటు వేసి ఒంటరిని జేసెనో
కలలన్నీ చెదిరిపోయి కన్నీరై మారెనో
నీ ప్రేమ చెరలోనే బంధీనీనయ్యాను
నీ జ్ఞాపకంలోన నిండా మునిగున్నాను
నీ రూపే గుండెల్లో బొమ్మగ గీసుంచాను
నా పంచప్రాణంగా నిన్నే ప్రేమించాను
నువ్వే ప్రాణమని ఆశలెన్నో పెంచుకున్నా
కాలమే కాటు వేసి ఒంటరిని జేసెనో
కలలన్నీ చెదిరిపోయి కన్నీరై మారెనో
కాలమే కాటు వేసి ఒంటరిని జేసెనో
కలలన్నీ చెదిరిపోయి కన్నీరై మారెనో
క్షణమొక యుగమల్లే చస్తు బ్రతికేస్తున్న
నీ జత లేకనే ఒంటరిగా మిగిలున్నా
ఊహల్లో నీకై నే నిత్యం ధ్యానిస్తున్న
నిన్నే చేరాలని నీకోసం చూస్తున్నా
నువ్వే ప్రాణమని ఆశలెన్నో పెంచుకున్నా
కాలమే కాటు వేసి ఒంటరిని జేసెనో
కలలన్నీ చెదిరిపోయి కన్నీరై మారెనో
కాలమే కాటు వేసి ఒంటరిని జేసెనో
కలలన్నీ చెదిరిపోయి కన్నీరై మారెనో
అమ్మల్లే లాలించి నాకు ప్రేమను పంచావు
నాన్నల్లే తోడుండి నను నడిపించావు
అల్లంత దూరాన నువు చేరువనున్నావు
కన్నీటి సంద్రాన నను వదిలి వెళ్ళావు
నువ్వే ప్రాణమని ఆశలెన్నో పెంచుకున్నా
కాలమే కాటు వేసి ఒంటరిని జేసెనో
కలలన్నీ చెదిరిపోయి కన్నీరై మారెనో
కాలమే కాటు వేసి ఒంటరిని జేసెనో
కలలన్నీ చెదిరిపోయి కన్నీరై మారెనో
More Lyrics – Love Failure Songs
- Oorantha Suttale Ni Pelliki Song Lyrics – Love Failure Song
- Yem Papamo Love Failure Song Lyrics – ఏం పాపమో ఏం ఘోరమో
- Anitha Naa Anitha Part 2 Song Lyrics – లవ్ ఫెయిల్యూర్ సాంగ్
- Seetha The Journey Of Love Song Lyrics – Love Failure Song
- Maaya Kaadammo O Kundana Bomma Lyrics – Love Failure Song
- Yededu Lokalu Yeleti Ramudu Song Lyrics
- Pallakilo Puttadi Bomma Lyrics – Love Failure Song
- Aruna O Andhala Amani Love Failure Song Lyrics అరుణ అరుదైన
- Kalisunte Bagundedhamma Love Failure Song Lyrics
- Emchedhune Pilla Love Failure Song Lyrics
- Kantininda Love Failure Song Lyrics – Bullet Bandi Laxman
- Chepalenantha Badha Nalona Song Lyrics – Love Sad Song