Chulbuli Lyrics from Mahesh Babu’s Dookudu cinema. Chulbuli Chulbuli Song Lyrics were penned by Ramajogayya Sastry Garu, music composed by Thaman S, and sung by Karthik Garu & Rita Garu.
చుల్ బులి Song Credits
Dookudu Movie Released Date – 23rd September 2011 | |
Director | Srinu Vaitla |
Producers | Ram Achanta, Gopichand Achanta, Anil Sunkara |
Singers | Karthik & Rita |
Music | Thaman S |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Mahesh Babu, Samantha |
Music Label & Copyrights |
Chulbuli Lyrics in English
Oye Basanthi Oye
Oye Basanthi Oye
Oo Oo Oo Oo
Oye Basanthi Oye
Oye Basanthi Oye
Hey ChulBuli… Naa ChulBuli
Nuvu Kohinooru Laanti Kondamalli
(Oye Basanthi Oye
Oye Basanthi Oye)
O Naa Chulbuli… Naa Chulbuli
Andaala Daadi Chesinaave Aadapuli, Hoi
Maatallo Matthu Challi Challi
Ventaadu Nannu Malli Malli
Choodaali Nee Allibilli, O Hho
Nuvu Dhorikipove Naa Darikiraave
Nee Intiperu Maarchaali
Chulbuli Chulbuli… Gunde Lothula Khalbali
Chulbuli Chulbuli… Premalo Manase Bali
Pittantha Nadumunu Egareshaave
Aakali Kalla Pokirilaaga Vadhalaka Venta Tirigaave
Naajooku Eetelu Gurichooshaave
Nenetu Kadhalani Giri Geesthaave
Kuduranthaa Cheripesaave Choopulathone
Chekkilimeeti Chekumuki Manteshaave
Kanusaigalathone Kavvinchaave Cheli Nannu Raarammani
Maatallo Matthu Challi Challi, O Hho
Ventaadu Nannu Malli Malli, O Hho
Choodaali Nee Allibilli, O Hho
Hey, Nuvu Dhorikipove Naa Darikiraave
Nee Intiperu Maarchaali Laali Chali
Chulbuli Chulbuli… Gunde Lothula Khalbali
Chulbuli Chulbuli… Premalo Manase Bali
Bagdad Gajadongai Ne Raana
Ekanga Ninne Dhochukuponaa
Kanugonaleni Chilakala Deevi
Malupulalona Nenunnaa
Ededu Sandraalanu Daataina
Elaago Nee Sarasaku Raalenaa
Vintunna Choosthu Unna
Nee Padunaina Maatalaloni
Teguvaku Padipothunna
Hey, Ennatikaina Nuvu Naa Koona
Raana Raana Jathaiponaa
Maatallo Matthu Challi Challi, O Hho
Ventaadu Nannu Malli Malli, O Hho
Choodaali Nee Allibilli, O Hho
Hey, Nuvu Dhorikipove Naa Darikiraave
Nee Intiperu Maarchaali Laali Chali
Chulbuli Chulbuli… Gunde Lothula Khalbali
Chulbuli Chulbuli… Premalo Manase Bali
Chulbuli Lyrics in Telugu
ఓయె బసంతి ఓయే
ఓయె బసంతి ఓయే
ఓ ఓ, ఓ ఓ
(ఉలి నో నో నిమిద పందా నిమిదో పందా వే వే, ఓ
ఉలియో నిమిద నిమిద నిమిద పందా వే వే, ఓ ఓ)
ఓయె బసంతి ఓయే
ఓయె బసంతి ఓయే
హే చుల్ బులి నా చుల్ బులి
నువు కోహినూరు లాంటి కొండమల్లి
(ఓయె బసంతి ఓయే
ఓయె బసంతి ఓయే)
ఓ, నా చుల్ బులి… నా చుల్ బులి
అందాల దాడి చేసినావే ఆడపులి, హాయ్
మాటల్లో మత్తు చల్లి చల్లి
వెంటాడు నన్ను మళ్లీ మళ్లీ
చూడాలి నీ అల్లిబిల్లి, ఓ హ్హో
నువు దొరికిపోవే… నా దరికిరావే
నీ ఇంటిపేరు మార్చాలి
చుల్ బులి చుల్ బులి… గుండె లోతుల ఖల్బలి
చుల్ బులి చుల్ బులి… ప్రేమలో మనసే బలి
పిట్టంత నడుమును ఎరవేశావే
పిల్లోడి నిదరను ఎగరేశావే
ఆకలి కళ్ల పోకిరిలాగ… వదలక వెంట తిరిగావే
నాజూకు ఈటెలు గురిచూశావే
నేనెటూ కదలని గిరి గీస్తావే
కుదురంతా చెరిపేశావే చూపులతోన
చెక్కిలిమీటి చెకుముకి మంటేశావే
కనుసైగలతోనే కవ్వించావే… చెలీ నన్ను రారమ్మనీ
మాటల్లో మత్తు చల్లి చల్లి, ఓ హ్హో
వెంటాడు నన్ను మళ్లీ మళ్లీ, ఓ హ్హో
చూడాలి నీ అల్లిబిల్లి, ఓ హ్హో
హే, నువు దొరికిపోవే నా దరికిరావే
నీ ఇంటిపేరు మార్చాలి… లాలీ చలి
చుల్ బులి చుల్ బులి… గుండె లోతుల ఖల్బలి
చుల్ బులి చుల్ బులి… ప్రేమలో మనసే బలీ
బాగ్దాద్ గజదొంగై… నే రానా
ఏకంగా నిన్నే దోచుకుపోనా
కనుగొనలేని చిలకల దీవి
మలుపులలోన నేనున్నా
ఏడేడు సంద్రాలను దాటైనా
ఎలాగో నీ సరసకు రాలేనా
వింటున్నా చూస్తూ ఉన్నా
నీ పదునైన మాటలలోని
తెగువకు పడిపోతున్నా
హే, ఎన్నటికైన నువు నా కూనా
రానా రానా జతైపోనా
మాటల్లో మత్తు చల్లి చల్లి, ఓ హ్హో
వెంటాడు నన్ను మళ్లీ మళ్లీ, ఓ హ్హో
చూడాలి నీ అల్లిబిల్లి, ఓ హ్హో
హే, నువు దొరికిపోవే నా దరికిరావే
నీ ఇంటిపేరు మార్చాలి… లాలీ చలి
చుల్ బులి చుల్ బులి… గుండె లోతుల ఖల్బలి
చుల్ బులి చుల్ బులి… ప్రేమలో మనసే బలీ, ఖుర్ర్ర్ర్ ర