దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు భారత్ ఘనవిజయం – రెండో ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన సఫారీలు
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు భారత్ ఘనవిజయం: విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు టెస్టుల సీరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం ఆట ఆఖరి రోజు భారత బౌలర్ల దాటికి 191 పరుగులకే కుప్పకూలింది. 395 పరుగుల లక్ష్యంతో శనివారం తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 11 ఓపెనర్ ఎల్గర్ వికెట్ చేజార్చుకొని, ఓవర్ నైట్ స్కోర్ 11/1 వద్ద ఆదివారం ఇన్నింగ్స్ ఆరభించిన సఫారీలు […]
