ఐసిసి మహిళా టి20 ప్రపంచ కప్ క్రికెట్ పాయింట్ల పట్టిక 2020. ఈసారి ప్రపంచ కప్ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుంది. ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక గ్రూప్-ఎ ఉండగా గ్రూప్-బి లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, థాయిలాండ్ మరియు పాకిస్తాన్ ఉన్నాయి.

గ్రూప్ – ఎ

జట్టు M W L T N/R PT NRR చేసిన పరుగులు ఇచ్చిన పరుగులు
ఇండియా మహిళలు (Q) 4 4 0 0 0 8 0.979 523/ 74.4 482/80.0
ఆస్ట్రేలియా మహిళలు (Q) 4 3 1 0 0 6 0.971 582/ 79.3 508/40.0
న్యూజిలాండ్ మహిళలు 4 2 2 0 0 4 0.364 503/ 77.4 489/79.5
శ్రీలంక మహిళలు 4 1 3 0 0 2 -0.404 454/ 75.3 461/71.1
బంగ్లాదేశ్ మహిళలు 4 0 4 0 0 0 -1.908 392/ 80.0 514/ 75.3

గ్రూప్ – బి

జట్టు M W L T N/R PT NRR చేసిన పరుగులు ఇచ్చిన పరుగులు
దక్షిణాఫ్రికా మహిళలు (Q) 4 3 0 0 0 7 2.226 455/ 59.4 324/60.0
ఇంగ్లాండ్ మహిళలు (Q) 4 3 1 0 0 6 2.291 600/80.0 415/79.4
వెస్టిండీస్ మహిళలు 4 1 2 0 0 3 -0.654 301/56.4 348/58.2
పాకిస్తాన్ మహిళలు 4 1 2 0 0 3 -0.761 362/58.2 418/60.0
థాయిలాండ్ మహిళలు 4 0 3 0 0 1 -3.992 238/60.0 451/56.4

M – ఆడిన మ్యాచ్ లు, W – గెలిచిన మ్యాచ్ లు, L – ఓటమి, T – టై అయిన మ్యాచ్ ల సంఖ్య, N/R – ఫలితం తేలనివి, PT – మొత్తం పాయింట్లు, NRR – నెట్ రన్ రేట్.