Nachinave Navvula Gopamma Song Lyrics by Varikuppala Yadagiri from the movie ‘Varam’.
Nachinave Navvula Gopamma Song Lyrics In Telugu
Movie: Varam (2004)
Director: Raghuram
Singer: Udit Narayan
Music: M M Keeravani
Lyrics: Varikuppala Yadagiri
Cast: Sivaji, Poojabharathi, Ramya Krishna
Label: Monu Movies Videos
సుం సుం సుమారియా… సుం సుం సుం సుమారియా…
సుం సుం సుమారియా ఓహో… ఆ ఆ… ||4||
నచ్చినావే నవ్వుల గోపెమ్మ…
గుండెనిండా నీదే పాటమ్మ…
కంటినిండా నువ్వేనమ్మ… కళ్లుమూస్తే నువ్వేనమ్మ…
కలలోకె వస్తున్నావమ్మా…
కంటినిండా నువ్వేనమ్మ… కళ్లుమూస్తే నువ్వేనమ్మ…
కలలోకె వస్తున్నావమ్మా…
నచ్చినావే నవ్వుల గోపెమ్మ…
గుండెనిండా నీదే పాటమ్మ…
సుం సుం సుమారియా… సుం సుం సుం సుమారియా…
సుం సుం సుమారియా ఓహో… ఆ ఆ… ||4||
నవ్వే వసంతమై… నాలో ప్రశాంతమై…
ఉంటావా నువ్వాదేవుని వరమై…
పిలిచే సంగీతమై.. పలికే నా గీతమై..
కొలువుంటావా నువు నాలో సగమై…
నిన్నే చూడని ఆ రోజంతా దిగులే… కదిలే కాలం నా కన్నీరై కరిగే…
ప్రేమా… ప్రేమా… అని పిలిచిందే నిన్నే మరి…
కంటినిండా నువ్వేనమ్మ… కళ్లుమూస్తే నువ్వేనమ్మ…
కలలోకె వస్తున్నావమ్మా…
కంటినిండా నువ్వేనమ్మ… కళ్లుమూస్తే నువ్వేనమ్మ…
కలలోకె వస్తున్నావమ్మా…
నచ్చినావే నవ్వుల గోపెమ్మ…
గుండెనిండా నీదే పాటమ్మ…
గుడిలో దేవున్ని మొక్కి… కొబ్బరి కాయను కొట్టి…
నిన్నే క్షేమంగా చూడమంటున్నా…
కలలో నిన్నే చూసి… గుండెను పువ్వుగ కోసి…
నీకే ఇవ్వాలని పరిగెడుతున్నా…
నీ అడుగులు మోసే మట్టిని ముద్దాడితే… యదలో నీ ఊహలు పున్నమిలా విరిసే…
నీ ప్రేమ వన్నెలలో నా నీడ నిన్నే చూపే…
కంటినిండా నువ్వేనమ్మ… కళ్లుమూస్తే నువ్వేనమ్మ…
కలలోకె వస్తున్నావమ్మా…
కంటినిండా నువ్వేనమ్మ… కళ్లుమూస్తే నువ్వేనమ్మ…
కలలోకె వస్తున్నావమ్మా…
నచ్చినావే నవ్వుల గోపెమ్మ…
గుండెనిండా నీదే పాటమ్మ…
Watch Nachinave Navvula Gopemma Video Song
Read Also: Edo Oka Ragam Song Lyrics