Nesthama Iddari Lokam Song Lyrics penned by Guru Charan, music composed by Vandemataram Srinivas, and sung by SP Balasubramanyam & Chitra from the Telugu cinema ‘Pelli Pandiri‘.
Nesthama Iddari Lokam Song Credits
Movie | Pelli Pandiri (26th December 1997) |
Director | Kodi Ramakrishna |
Producers | M.C.Sekhar, Ramesh Babu |
Singer | SP Balasubramanyam, Chitra |
Music | Vandemataram Srinivas |
Lyrics | Guru Charan |
Star Cast | Jagapathi Babu, Raasi |
Music Label |
Nesthama Iddari Lokam Song Lyrics In English
Manishiki Devudichhina Bahumaanam Ee Prapancham
Ningi Nela Neeti Varaku Enno Andhaalu Chekkaadu
Uhu..! Ee Andhaalannee Choodaleni Naa Kallu Koodaa Aayane Chekkaadugaa.
Nesthama Iddari Lokam Okate Levammaa
Andhuke Naa Kannulatho Lokam Choodammaa
Nesthama Iddari Lokam Okate Levammaa
Andhuke Naa Kannulatho Lokam Choodammaa
Ee Gundelona Nee Oopirunte
Ee Kallalona Nee Kalalu Unte
Oohala Rekkala Paina… Oorege Daarulu Okate
Choopulu Evvarivainaa… Choopinche Lokam Okate
Nesthama Iddari Lokam Okate Levammaa
Andhuke Naa Kannulatho Lokam Choodammaa
Mari Lokamlo Enni Rangulunnaai..? Avi Elaa Untaai..?
Bugga Meedha Vechhani Siggu Vachhinappudu
Dhaanini Adugu Erradhanam Ante Chebuthundhi
Pedavi Komma Poosina Puvvu
Andhamaina Nee Chirunavvu Thellarangu Attaa Untundhi
Neelo Niluvuna Pulakalu Regina Vela
Nuvve Pachhani Pairuvi Avuthaavammaa
Dhigulu Range… Ha Ha, Nalupu Anuko, Ha Ha
Prema Ponge… Ha Ha, Pasupu Anuko, Ha
Bhaavaalanu Gamanisthunte… Prathi Rangunu Choosthunnatte
Choopulu Evvarivainaa… Choopinche Lokam Okate
Nesthama Iddari Lokam Okate Levammaa
Andhuke Naa Kannulatho Lokam Choodammaa
Udayam Sayanthram Antaare, Avi Elaa Untaai..?
Modatisaari Nee Gundelalo Theeyanaina Aashalurepi
Aa Kadhalike Udayam Anukommaa
Choodaleni Aavedhanatho Kalatha Chendhi Alishaavante
Saanthram Ayinattenammaa
Neelo Navvina Aashalu Naa Chelivaithe
Nenau Palikina Palukulu Nee Kulukaithe
Ilavu Neeve… Ha Ha, Sashini Nene, Ha
Okkarikosam Okaram Anukuntu Jeevisthunte
Choopulu Evvarivainaa Choopinche Lokam Okate
Nesthama Iddari Lokam Okate Levammaa
Andhuke Naa Kannulatho Lokam Choodammaa
Nesthama Iddari Lokam Okate Levammaa
Andhuke Naa Kannulatho Lokam Choodammaa
Ee Gundelona Nee Oopirunte
Ee Kallalona Nee Kalalu Unte
Oohala Rekkala Paina… Oorege Daarulu Okate
Choopulu Evvarivainaa… Choopinche Lokam Okate
Watch నేస్తమా ఇద్దరి లోకం Full Song
Nesthama Iddari Lokam Song Lyrics In Telugu
మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం
నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు
ఉహు… ఈ అందాలన్నీ చూడలేని నాకళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా.
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే
ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
ఊహల రెక్కలపైన… ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవ్వరివైనా… చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
మరి లోకంలో ఎన్ని రంగులున్నాయ్..? అవి ఎలా ఉంటాయ్..?
బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినపుడు
దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది
పెదవి కొమ్మ పూసిన పువ్వు
అందమైన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది
నీలో నిలువున పులకలు రేగిన వేళ
నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా
దిగులు రంగే… హా హా, నలుపు అనుకో, హా హా
ప్రేమ పొంగే… హా హా, పసుపు అనుకో, హా
భావాలను గమనిస్తుంటే… ప్రతి రంగును చూస్తున్నట్టే
చూపులు ఎవ్వరివైనా… చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఉదయం సాయంత్రం అంటారే, అవి ఎలా ఉంటాయ్..?
మొదటిసారి నీ గుండెలలో… తీయనైన ఆశలురేపి
ఆ కదలికె ఉదయం అనుకోమ్మా
చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే
సాయంత్రం అయినట్టేనమ్మా
నీలో నవ్విన ఆశలు నా చలివైతే
నేనై పలికిన పలుకులు నీ కులుకైతే
ఇలవు నీవే… హా హా, రవిని నేనే, హా హా
కలువ నీవే… హా హా, శశిని నేనే, హా
ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే
ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే
ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే