Nuvvamma Song Lyrics మధుసూదన్ అందుకూరి అందించగా, ది ఫాంటాసియా మెన్ సంగీతానికి కార్తీక్ పాడిన ఈ తెలుగు పాట సోనీ మ్యూజిక్ వారు విడుదల చేశారు.
Nuvvamma Song Lyrics in English
Vevela Rangullona Merisaavamma
Nee Neeli Kannullona Karigaanammaa
Vinipinche Ye Maataina Needhenamma
Kanipinche Kalalo Kuda Nuvvenammaa
Nuvvamma Song Lyrics in Telugu
వేవేల రంగుల్లోన మెరిసావమ్మా
నీ నీలి కన్నుల్లోన కరిగానమ్మా
వినిపించే ఏ మాటైనా నీదేనమ్మా
కనిపించే కలలో కూడా నువ్వేనమ్మా
ఆ దివిలో నువ్వెగిరే ఈ క్షణమే
నా భువిలో కల్లోలం మిగిలిందే
నిను కోరే నన్నే వదిలి వెళ్ళిపోవద్దే
తీరాన్నే తాకి ఒంటరి అలలా మిగిలావే
నువ్వమ్మా… నువ్వెక్కడ ఉన్నా
పక్కనే ఉండే కలనే కంటూ
నీకోసం చూస్తూ ఉన్నా
నువ్వమ్మా… ఏ తీరం దూరం
చెరపవి కధవమ్మా కన్నమ్మా
సంద్రాలే దాటి చిరుగాలై వస్తా
నిను తాకే స్పర్శే పరవశమై
ప్రతి అణువూ నేనై నీకోసం చూస్తా
నిను తలచే నడిచాలే
మన దూరం చెరిపే ప్రతి మలుపు
ఈ ప్రేమ లోకంలో నిను చేరే పయనంలో
ఏమవుతుందో ఎటుపోతుందో ఏమో
నడిచే నిజమై నువ్వే ఎదురై వస్తే
కడదాకా నీతోనే అంటున్నా
నువ్వమ్మా… నువ్వెక్కడ ఉన్నా
పక్కనే ఉండే కలనే కంటూ
నీకోసం చూస్తూ ఉన్నా
నువ్వమ్మా… ఏ తీరం దూరం
చెరపవి కధవమ్మా కన్నమ్మా
ఈ నిమిషం కోసమే వెచిందే నా హృదయం
ఎదురయ్యే ఆనందం నువ్వేనమ్మా
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
ప్రేమా ప్రేమా ప్రేమా…
Watch నువ్వమ్మా Video Song
Nuvvamma Song Lyrics Credits
Singer | Karthik |
Music | The Fantasia Men |
Lyrics | Madhusudhan Andukuri |
Casting | Nikhita Reddy, Kiran Putakala |
Music Label |