Oo Andi Pilla Song Lyrics penned by Bhuvana Chandra Garu, music composed by Koti Garu, and sung by Kushi Murali Garu & Swarnalatha Garu from Telugu film ‘Gokulamlo Seetha‘.
ఊ అంది పిల్లా Song Credits
Gokulamlo Seetha Movie Released Date – 22nd August 1997 | |
Director | Muthyala Subbaiah |
Producer | B Srinivasa Raju |
Singers | Kushi Murali, Swarnalatha |
Music | Koti |
Lyrics | Bhuvana Chandra |
Star Cast | Pawan Kalyan, Raasi |
Music Label & Copyrights © |
Oo Andi Pilla Song Lyrics in English
Oo Andi Pilla Hallo Mallesha
Tellaarekallaa Pelle Paramesha
Vevela Aashalatho Vasthundi Poobaala
Mellona Muripenga Vesthundhi Varamaalaa
Ho, Oo Andi Pilla Hallo Mallesha
Tellaarekallaa Pelle Paramesha
Ellora Shilpamalle Nuvvu Koorchunte
Nindugaa Nenu Choosthunte, Hey
Upponge Oohalevo Vennu Thaduthunte
Edhe Baruvekkipothunte, Ehe
Shubhamantraale Vinabaduthunte
Pachhani Thaali Nuvu Kaduthunte
Ennenno Janmala Bandham
Ninnu Nannu Ekam Chesthunte
Oo Andi Pilla Hallo Mallesha
Tellaarekallaa Pelle Paramesha
Kreeganti Mancham… Ne Saiga Chesthunte
Nuvvemo Siggu Paduthunte, Hey
Naapaina Vechhaga… Nuv Vaalipothunte
Ollanta Kaagipothunte
Mallela Mancham Vanikisthunte
Vennela Reyi Varadhauthunte
Thamakamtho Jaare Paitaa
Raarammantu Kavvinchesthunte
Oo Andi Pilla Hallo Mallesha
Ho Ho, Paruvaala Daaham Teerchey Paramesha
Kavvinchu Andaalu Kallaara Choodaala
Kougilla Jaatharalo Tellaari Povaala
Ho, Oo Andi Pilla Hallo Mallesha
Oo Andi Pilla Song Lyrics in Telugu
హే హేహే హేహే హే
రారా రా రారర
హే హేహే హేహే హే
హే హేహే హేహే హే
ఊ అంది పిల్లా… హల్లో మల్లేశా
తెల్లారేకల్లా పెళ్లే పరమేశా
వేవేల ఆశలతో… వస్తుంది పూబాల
మెళ్ళోన మురిపెంగా… వేస్తుంది వరమాలా
హో, ఊ అంది పిల్లా హల్లో మల్లేశా
తెల్లారేకల్లా పెళ్లే పరమేశా
ఎల్లోర శిల్పమల్లే… నువ్వు కూర్చుంటే
నిండుగా నేను చూస్తుంటే, హే
ఉప్పొంగే ఊహలేవో… వెన్ను తడుతుంటే
ఎదే బరువెక్కిపోతుంటే, ఎహే
శుభమంత్రాలే వినబడుతుంటే
పచ్చని తాళి నువు కడుతుంటే
ఎన్నెన్నో జన్మల బంధం
నిన్నూ నన్నూ ఏకం చేస్తుంటే
ఊ అంది పిల్లా… హల్లో మల్లేశా
ఓ నీ నీడ నేనై… ఉంటా పరమేశా
క్రీగంటి చూపుతో… నే సైగ చేస్తుంటే
నువ్వేమో సిగ్గు పడుతుంటే, హే
నాపైన వెచ్చగా… నువ్ వాలిపోతుంటే
ఒళ్ళంతా కాగిపోతుంటే
మల్లెల మంచం వణికేస్తుంటే
వెన్నెల రేయి వరదౌతుంటే
తమకంతో జారే పైటా
రారమ్మంటూ కవ్వించేస్తుంటే
ఊ అంది పిల్లా హల్లో మల్లేశా
హోహో, పరువాల దాహం తీర్చేయ్ పరమేశా
కవ్వించు అందాలు కళ్ళార చూడాలా
కౌగిళ్ళ జాతరలో తెల్లారి పొవాలా
హో, ఊ అంది పిల్లా హల్లో మల్లేశా
లాలాల లాలా లాలా లాలా