Podde Rani Lokam Song Lyrics penned by Sirivennela Seetharama Sastry Garu, music composed by Koti Garu, and sung by KS Chitra Garu from Telugu cinema ‘గోకులంలో సీత‘.
పొద్దే రాని లోకం నీది Song Credits
Gokulamlo Seetha Movie Released Date – 22 August 1997 | |
Director | Muthyala Subbaiah |
Producer | B Srinivasa Raju |
Singer | KS Chithra |
Music | Koti |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Star Cast | Pawan Kalyan, Raasi |
Music Label & Copyrights © |
Podde Rani Lokam Song Lyrics in English
Podde Rani Lokam Needi
Nidre Leni Maikam Needhi
Podde Raani Lokam Needi
Nidre Leni Maikam Needhi
Paapam Ye Laali Paadaali Jaabili
Ayinaa Edhola Vintundi Nee Madhi
Vekuvanaina Vennelanaina
Choodani Kalle Terichelaa
Ilaa Ninu Laalinchedhaa Le Lemmani
Mitrama Mitrama… Maikame Lokamaa
Mellaga Challaga Meluko Nesthamaa
Enno Ruchulugala Brathukundhi
Enno Ruthuvulatho Pilichindhi
Chedhokkate Neeku Telisunnadhi
Reyokkate Nuvvu Choosthunnadhi
Udayaalane Velivesthaanantaava
Kalakaalamu Kalalone Untaavaa
Nithyamu Nippune Taaginaa Teerani
Nee Daaham Teerche Kanneeridhi
Mitrama Mitramaa Maikame Lokamaa
Mitramaa Mitramaa Shoonyame Swargamaa
Neelochoodu Manchi Manasundhi
Edho Naadu Manchu Viduthundhi
Valmikilo Rushi Udayinchina
Vemannalo Bogi Nidurinchinaa
Madhilo Ilaa Ragalaali O Jwaala
Malinaalane Masi Chesthu Mandelaa
Agnilo Kaalina Swarnamai Telagaa
Ninu Thaakindhemo Ee Vedhana
Mitrama Mitramaa Mattilo Rathnamaa
Mitrama Mitramaa Mabbulo Chandramaa
Podde Raani Lokam Needi
Nidre Leni Maikam Needhi
Paapam Ye Laali Paadaali Jaabili
Ayinaa Edhola Vintundi Nee Madhi
Podde Rani Lokam Song Lyrics in Telugu
పొద్దే రాని లోకం నీది… నిద్రే లేని మైకం నీది
పొద్దే రాని లోకం నీది… నిద్రే లేని మైకం నీది
పాపం ఏ లాలి పాడాలి జాబిలి
అయినా ఏదోల వింటుంది నీ మది
వేకువనైనా వెన్నెలనైనా… చూడని కళ్ళే తెరిచేలా
ఇలా నిను లాలించేదా… లే లెమ్మని
మిత్రమా మిత్రమా… మైకమే లోకమా
మెల్లగా చల్లగా… మేలుకో నేస్తామా
ఎన్నో రుచులుగల బ్రతుకుంది
ఎన్నో ఋతువులతో పిలిచింది
చేదొక్కటే నీకు తెలిసున్నది
రేయొక్కటే నువ్వు చూస్తున్నది
ఉదయాలనే వెలివేస్తానంటావా
కలకాలము కలలోనే ఉంటావా
నిత్యమూ నిప్పునే… తాగినా తీరని
నీ దాహం తీర్చే కన్నీరిది
మిత్రమా మిత్రమా… మైకమే లోకమా
మిత్రమా మిత్రమా… శూన్యమే స్వర్గమా
నీలో చూడు మంచి మనసుంది
ఏదో నాడు మంచు విడుతుంది
వాల్మీకిలో ఋషి ఉదయించినా
వేమన్నలో బోగి నిదురించినా
మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా
మలినాలనే మసి చేస్తూ మండేలా
అగ్నిలో కాలినా… స్వర్ణమై తేలగా
నిను తాకిందేమో ఈ వేధన
మిత్రమా మిత్రమా… మట్టిలో రత్నమా
మిత్రమా మిత్రమా… మబ్బులో చంద్రమా
పొద్దే రాని లోకం నీది… నిద్రేలేని మైకం నీది
పాపం ఏ లాలి పాడాలి జాబిలి
అయినా ఏదోల వింటుంది నీ మది