హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా శానంపూడి సైదిరెడ్డి

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా శానంపూడి సైదిరెడ్డినే తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 21న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌ అరోడా ప్రకటించారు. 2018 అసెంబ్లీ సాదారణ ఎన్నికల్లో సైదిరెడ్డి హుజుర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. హుజుర్‌నగర్‌ ఉపఎన్నిక ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల: 23 సెప్టెంబర్ 2019 నామినేషన్ల […]

Read More
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు – మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించిన కొత్త గవర్నర్

ఈరోజు రాజ్‌భవన్‌లో నూతన మంత్రులుగా హరీశ్‌ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, కేటీఆర్, గంగుల కమలాకర్, మరియు సబితా ఇంద్రారెడ్డిల చేత గవర్నర్ తమిళ సై సౌందర్‌రాజన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురు మంత్రులకు శాఖలను కేటాయించారు. తొలిసారిగా కేబినేట్‌ లో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. నూతనంగా ఎన్నికైన మంత్రుల శాఖల వివరాలు…. హరీశ్‌ రావు: ఆర్థికశాఖ కేటీఆర్: ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖలు సబితా ఇంద్రారెడ్డి: విద్యాశాఖ […]

Read More

నేడే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: ఏర్పాట్లకు కేసీఆర్ ఆదేశం

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ నేడు జరగనుంది. ఏర్పాట్లు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణకు కొత్తగా నియామకమైన గవర్నర్ తమిళ సై సౌందర్‌రాజన్‌ కు ఈ సమాచారాన్ని అందజేశారు. గవర్నర్ గా తమిళ సై సౌందర్‌రాజన్‌ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈసారి మంత్రి వర్గంలో హరీశ్‌రావుతో పాటు కేటీఆర్‌కు చోటు దక్కే అవకాశాలున్నాయి. వీరితో పాటు సబితా ఇంద్రారెడ్డి, […]

Read More