Premante Kannullo Puduthunda Song Lyrics – Bodyguard Telugu Movie Song

0
Premante Kannullo Puduthunda Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Premante Kannullo Puduthunda Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Thaman S and sung by Haricharan & Harini from the Telugu cinema ‘Bodyguard‘.

Jiyajaley Song Credits

Movie Bodyguard (09 January 2012)
Director Gopichand Malineni
Producer Bellamkonda Suresh
Singers Haricharan & Harini
Music Thaman S
Lyrics Ramajogayya Sastry
Star Cast Venkatesh, Trisha
Music Label

Premante Kannullo Puduthunda Song Lyrics In English

Jiyajaley Ha… Jil Jil Radhe Kaise Jaley
Jiyajaley Ha… Jil Jil Radhe Kaise Jaley

Emo Emo Emo Endukani… Premincha Ninnendhukani
Thelise Lope Preminchaane
Emo Emo Needho Roopamani… Adigenaa Kanupaapalani
Nee Kalalo Maimarapinchaaye
Vere Dhyaase Ledhe… Vere Aashe Ledhe
Pancha Praanalanni Cheliyaa Neeve
Manassane Sarassunu Kavvinchindhi Nuvve
Theeraanikai Thapinchina Tharangaanni Nene, Nene

Jiyajaley Ha… Jil Jil Radhe Kaise Jaley
Jiyajaley Ha… Jil Jil Radhe Kaise Jaley
Jiyajaley Ha… Jil Jil Radhe Kaise Jaley
Jiyajaley Ha… Jil Jil Radhe Kaise Jaley
Emo Emo Emo Endukani… Premincha Ninnendhukani
Thelise Lope Preminchaane

Premante Kannullo Puduthunda
Gundello Jeganta Koduthundha
Ela Modhalauthundhi Aa Vintha
Choopultho Panemi Lekundaa
Preminche Veelantu Untundhaa

Arey Arey Evarevarevariki Jodi
Ye Edhasadi Jatha Ekkadundhi
Ani Thelipe Aaro Bhaavam Undgigaa
Adhi Premanu Nadipisthundhigaa
Jiyajaley Ha… Jil Jil Radhe Kaise Jaley
Jiyajaley Ha… Jil Jil Radhe Kaise Jaley

Lokaana Neelanti Premikudu… Untaadu Ye Kotiko Okadu
Adrushtam Andhinche Nee Thodu
Chirugaalai Nee Pakkane Unnaa… Veelaithe Gurthinchavaa Nannu
Arey Vela Vela Kallallona… Nee Kola Kallu Ekkadekkadunnaa
Reppalu Moosi Theriche Lopunaa… Nenitte Kanipetteyyanaa

Jiyajaley Ha… Jil Jil Radhe Kaise Jaley
Jiyajaley Ha… Jil Jil Radhe Kaise Jaley
Jiyajaley Ha… Jil Jil Radhe Kaise Jaley
Jiyajaley Ha… Jil Jil Radhe Kaise Jaley

Watch జియాజలే Video Song


Premante Kannullo Puduthunda Song Lyrics In Telugu

జియాజలే హ… జిల్ జిల్ రాధే కైసే జలే
జియాజలే హ… జిల్ జిల్ రాధే కైసే జలే

ఏమో ఏమో ఏమో ఎందుకనీ… ప్రేమించానిన్నెందుకనీ
తెలిసేలోపే ప్రేమించానే
ఏమో ఏమో నీదో రూపమని… అడిగేనా కనుపాపలని
నీ కలలో మైమరిపించాయే
వేరే ధ్యాసే లేదే… వేరే ఆశే లేదే
పంచప్రాణాలన్నీ చెలియా నీవే
మనస్సనే సరస్సును కవ్వించింది నువ్వే
తీరానికై తపించిన తరంగాన్ని నేనే, నేనే

జియాజలే హ… జిల్ జిల్ రాధే కైసే జలే
జియాజలే హ… జిల్ జిల్ రాధే కైసే జలే
జియాజలే హ… జిల్ జిల్ రాధే కైసే జలే
జియాజలే హ… జిల్ జిల్ రాధే కైసే జలే
ఏమో ఏమో ఏమో ఎందుకనీ… ప్రేమించానిన్నెందుకనీ
తెలిసేలోపే ప్రేమించానే

పేమంటే కన్నుల్లో పుడుతుందా
గుండెల్లో జేగంట కొడుతుందా
ఎలా మొదలౌతుంది ఆ వింత
చూపుల్తో పనేమి లేకుండా
ప్రేమించే వీలంటూ ఉంటుందా

అరె అరె ఎవరెవరెవరికి జోడి
ఏ ఎదసడి జత ఎక్కడుంది
అని తెలిపే ఆరోభావం ఉందిగా
అది ప్రేమను నడిపిస్తుందిగా
జియాజలే హ… జిల్ జిల్ రాధే కైసే జలే
జియాజలే హ… జిల్ జిల్ రాధే కైసే జలే

లోకాన నీలాంటి ప్రేమికుడు… ఉంటాడు ఏ కోటికో ఒకడు
అదృష్టం అందించె నీ తోడు
చిరుగాలై నీ పక్కనే ఉన్నా… వీలైతే గుర్తించవా నన్ను
అరె వేల వేల వేలకళ్లలోన… నీ కోలకళ్లు ఎక్కడెక్కడున్నా
రెప్పలు మూసి తెరిచేలోపునా… నేనిట్టే కనిపెట్టెయ్యనా

జియాజలే హ… జిల్ జిల్ రాధే కైసే జలే
జియాజలే హ… జిల్ జిల్ రాధే కైసే జలే
జియాజలే హ… జిల్ జిల్ రాధే కైసే జలే
జియాజలే హ… జిల్ జిల్ రాధే కైసే జలే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here