Home » Bhale Unnade » Set Avuthundhaa Pairu Song Lyrics in Tel & Eng – Bhale Unnade

Set Avuthundhaa Pairu Song Lyrics in Tel & Eng – Bhale Unnade

by Devender

Set Avuthundhaa Pairu Song Lyrics కృష్ణ కాంత్ అందించగా, సంగీతం అందించిన వారు శేఖర్ చంద్ర, మరియు కపిల్ కపిలన్ పాడిన పాట ‘భలే ఉన్నాడే’ చిత్రంలోనిది.

Set Avuthundhaa Pairu Song Lyrics in English

Emauno, Emauno, Oo Oo
Ee Janta Emauno, O O

Set Avuthundhaa Pairu Song Lyrics in Telugu

ఏమౌనో ఏమౌనో, ఓ ఓ
ఈ జంట ఏమౌనో, ఓ ఓ

ఏమౌనో ఏమౌనో
ఈ జంట ఏమౌనో
ఎందాక సాగేనో
ఈ పయనం తెలుసా

ఈ నేల ఆకాశం
చేసారే సావాసం
వెన్నెలతో ఈ పగలే
సులువుగ కలిసేనా

అనకవుతో ఉంటారే ఒకరు
కలగంటూ ఉంటారింకొకరు
ఈ జంట కలిసేదేలా..?
అసలంటూ పుడుతుందా ప్రేమ
ఆఖరుకే సాగేనా ప్రేమ
ఓ వింత కథ మీదిగా..!

సెట్టవుతుందా పేయిరు
రైటో రాంగో వీరు
మిస్టరీ వీడేదెపుడో తెలుసా
ఇద్దరి లోకాలే వేరు
ఎవరు తగ్గేలా లేరు
గమ్యం చేరే దారే తెలుసా.

ఓ వైపే పడనట్టే ఉంటారా
ఇటు చూస్తే ఎనలేని ఇష్టాలా

ఎపుడూ ఇది చూడని వింత
మెరుపు కెరటం ఒక జంట
కలిసే పొగమంచు మంట
అదిరే జతరా…

అనకవుతో ఉంటారే ఒకరు
కలగంటూ ఉంటారింకొకరు
ఈ జంట కలిసేదేలా

సెట్టవుతుందా పేయిరు
రైటో రాంగో వీరు
మిస్టరీ వీడేడెపుడో తెలుసా
ఇద్దరి లోకాలే వేరు
ఎవరు తగ్గేలా లేరు
గమ్యం చేరే దారే తెలుసా, హా…

ఏ మాట విననట్టే ఉంటారా
మొదలైతే తెగిపోని తంటాలా

కడుతూ ఇరు కళ్ళకు గంతా
జరిగే జగడం ఇది అంట
ఎపుడూ తికమక ఈ ఆట
ఎదురే పడరా..?

తెరిచున్న పుస్తకమే అయినా
చదవరులే ఒక అక్షరమైన
ఈ జంట కలిసేదేలా..?

సెట్టవుతుందా పేయిరు
రైటో రాంగో వీరు
మిస్టరీ వీడేడెపుడో తెలుసా
ఇద్దరి లోకాలే వేరు
ఎవరు తగ్గేలా లేరు
గమ్యం చేరే దారే తెలుసా

వాచ్ సెట్టవుతుందా పేయిరు వీడియో

Set Avuthundhaa Pairu Song Lyrics Credits

Bhale Unnade Movie
Director J Sivasai Vardhan
Producer N.V. Kiran Kumar
Singer Kapil Kapilan
Music Shekar Chandra
Lyrics Krishna Kanth
Star Cast Raj Tarun, Manisha Kandkur
Music Label

You may also like

Leave a Comment