గ్రాండ్‌పా కిచెన్‌ నారాయణ రెడ్డి ఇక లేరు – యూట్యూబ్‌ వంటల తాత అస్తమయం

గ్రాండ్‌పా కిచెన్‌ నారాయణ రెడ్డి ఇక లేరు – యూట్యూబ్‌ వంటల తాత అస్తమయం

‘గ్రాండ్‌పా కిచెన్‌’ ఈ పేరు పెద్దగా పరిచయం లేదు యూట్యూబ్‌ ఫాలో అయ్యే వారికి. ఈ ఛానల్ పేరు వినగానే గుర్తుకు వచ్చేది వంటల తాత నారాయణ రెడ్డి. ఆయన చేసే వంటలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 2017 ఆగష్టులో స్థాపించిన ‘గ్రాండ్‌పా కిచెన్‌’...