Solo Brathuke So Better Slokas Lyrics are written & directed by Subbu, music score provided by Thaman S and produced this movie by BVSN Prasad.
Solo Brathuke So Better Telugu Cinema Wiki
Movie Name | Solo Brathuke So Better – సోలో బ్రతుకే సో బెటర్ |
SBSB Cinema Release Date | 25 December 2020 |
Writer & Director | Subbu |
Producer | BVSN Prasad |
Music | Thaman S |
Star Cast | Sai Tej, Nabha Natesh, Rajendra Prasad |
Editor | Navin Nooli |
Presented by Bapineedu B under SVCC Banner. |
|
Check SBSB Movie Songs Lyrics |
Solo Brathuke So Better Slokas Lyrics In English
✦ Mana Goal Enti… No Love
✦ Mana Agenda Enti… Freedom
✦ Mana Slogan Enti… Solo Brathuke So Better
SBSB Sloka 41 – శ్లోకం. 41
✦ రంభ, ఊర్వశి, మేనక లవ్ లోనో, పెళ్ళి చేస్కొనో ఉంటే స్వర్గానికి అంత డిమాండ్ ఉండేది కాదు. ✦ Rambha, Oorvasi, Menaka Love Lono, Pelli Cheskono Unte Swargaaniki Antha Demand Undedi Kaadu. |
SBSB Sloka 89 – శ్లోకం. 89
✦ కొంత మంది తెలివైనవాళ్ళు, ఇంకొంతమంది పెళ్ళి అయినవాళ్ళు
✦ Kontha Mandhi Thelivaina Vaallu, Inkonthamandi Pelli Ayinavaallu |
✦ April 1st Fools Day Ani Thelisi Koodaa Fool Ayyevaadu, Prathiroju Fool Avuthaavani Thelisi Koodaa Pelli Chesukune Vaadu Ee Charithralo Sukhapadinatte Ledhu…
✦ Ammamma Kosam Pelli Chesukuntaa, Amma Kosam Thaali Kadatha, Nanna Kosam Pillalni Kantaanantaaventi… Aaa
✦ Premani Nuvvu Konalevu Kaani, Premisthe Maathram Chaala Pogottukuntaavu
✦ Navvu Naalugu Vidhaala Chetu Antaaru, Prema Anni Vidhaala Chetu
✦ Vivaaham Naatakam, Prema Anedhi Bootakam
✦ College Premalu Kaagitham Kannaa Thelikainavi
✦ Thoofan Mundhu Unde Prashaanthatha Prema Ayithe, Thoofan Tharuvatha Vachhina Nashtam Pelli
✦ Kopam, Ishtam, Vichaaram, Santhosham, Aanandham, Baadha Ivannee Kaalamtho Paatu Kaaranaalatho Paatu Maaripoye Feelings… Alaage Premanedhi Koodaa Oka Feelinge Gaa, Maaradhani Gurantee Enti..??
Solo Brathuke So Better Slokas Lyrics In Telugu
✦ మన గోల్ ఏంటి.. ?
… నో లవ్
✦ మన అజెండా ఏంటి.. ?
… ఫ్రీడమ్
✦ మన స్లోగన్ ఏంటి.. ?
…సోలో బ్రతుకే సో బెటర్
✦ ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే అని తెలిసి కూడా ఫూల్ అయ్యేవాడు, ప్రతీరోజు ఫూల్ అవుతావని తెలిసి కూడా పెళ్లి చేసుకునే వాడు ఈ చరిత్రలో సుఖపడినట్టే లేదు…
✦ అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా, అమ్మ కోసం తాళి కడతా, నాన్న కోసం పిల్లల్ని కంటానంటావేంటి… ఆ
✦ ప్రేమని నువ్వు కొనలేవు కానీ, ప్రేమిస్తే మాత్రం చాలా పోగొట్టుకుంటావు…
✦ నవ్వు నాలుగు విధాల చేటు అంటారు, ప్రేమ అన్ని విధాలా చేటు…
✦ వివాహం నాటకం… ప్రేమ అనేది బూటకం.
✦ కాలేజీ ప్రేమలు కాగితం కన్నా తేలికైనవి.
✦ తుఫాను ముందు ఉండే ప్రశాంతత ప్రేమ అయితే, తుఫాను తరువాత వచ్చిన నష్టం పెళ్ళి.
✦ కోపం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్… అలాగే ప్రేమనేది కూడా ఒక ఫీలింగే గా… మారదని గ్యారంటీ ఏంటి..?