Calendar Telugu Song Lyrics – Bharateeyudu 2
Calendar Telugu Song Lyrics భారతీయుడు 2 చిత్రంలోనిది. చంద్రబోస్ సాహిత్యానికి, అనిరుద్ సంగీతం అందించగా శ్రావణ భార్గవి ఈ పాట పాడారు. Calendar Telugu Song Lyrics in English Calendar Telugu Song Lyrics in Telugu పాలపుంతల్లో వాలిజంట మేఘాలై తేలిభూమితో పని లేకుండా గడిపేద్దామా వెన్నెల మాటలు కొన్నిచుక్కలో ముద్దులు కొన్నిదేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా నా చిరు చిరు చెమటలు తాకినీ మగసిరి పొగరిక కరిగేనా గుమ గుమ వాసన సోకినీ […]
