Home » Lyrics - Telugu » SVP Rap Telugu Lyrics – సర్కారు వారి పాట రాప్ సాంగ్

SVP Rap Telugu Lyrics – సర్కారు వారి పాట రాప్ సాంగ్

by Devender

SVP Rap Telugu Lyrics అందించిన వారు మహా. తమన్ ఎస్ సంగీతాన్ని సమకూర్చగా మహా, హారిక నారాయణ్, శ్రావణ భార్గవి, శ్రీ సౌమ్యా వారణాసి, మనీషా ఈరబత్తిని, శృతి రంజని, ప్రత్యూష పల్లపోతు ఆలపించిన ఈ పాట ‘సర్కారు వారి పాట‘ చిత్రంలోనిది.

SVP Rap Telugu సాంగ్ క్రెడిట్స్

సర్కారు వారి పాట సినిమా విడుదల తేదీ – 12 మే 2022
దర్శకుడు పరశురాం
నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట
గాత్రం హారిక నారాయణ్, మహా, శ్రావణ భార్గవి, శ్రీ సౌమ్యా వారణాసి, మనీషా ఈరబత్తిని, శృతి రంజని, ప్రత్యూష పల్లపోతు
సంగీతం తమన్ ఎస్
సాహిత్యం మహా
ప్రధాన తారాగణం మహేష్ బాబు, కీర్తి సురేష్
Music Label & Lyrics Credit/Source

SVP Rap Lyrics in Telugu

ఆ ఆ సర్కారు వారి పాట
ఆ ఆ సర్కారు వారి…

చూడు చూడు దొరా వేట మొదలు
వాడి పోయే వీరి కట్టు కథలు
టేకింగ్ ది టాక్స్… హి ఆన్ ది ఎటాక్
సూపర్ స్టార్ వైబ్స్… స్పీకింగ్ ది ఫాక్స్

మొదలైందిగా సారు వేట
ఎక్కడికక్కడ దాక్కోండి బేటా
దడ దడ దడ… వాయింపు, లేదా
బాంగ్ బాంగ్ బాంగ్… ఐ వన్నా ఫ్లో

టేకింగ్ నో స్టెప్ బ్యాక్ వెనుకాడడు
ఫీలింగ్ ది ఫైర్… పక్కకు జరుగు
బాస్ మాన్ డు… డు ద టాస్ మాన్
యు’ర్ ద ఖాస్ మాన్… వీళ్లందరి కోసము

ద గేమ్ ఈస్ ఆన్
ద హంట్ ఈస్ ఆన్
హి ఈస్ ఇన్ ద జోన్
జస్ట్ బ్రేకింగ్ బోన్స్

ద గేమ్ ఈస్ ఆన్
ద హంట్ ఈస్ ఆన్
హి ఈస్ ఇన్ ద జోన్
జస్ట్ బ్రేకింగ్ బోన్స్

వేట మొదలు… ఆట మొదలు
అతడే సర్కారు
వెపన్స్ ఉన్న లేకపోయినా వేటాడేస్తాడు

భయపెడుతూ బెదిరిస్తూ మీదడిపోతాడు
బాస్ మాన్… బ్రింగ్ ద హీట్
మన సూపర్ స్టారు

సర్కారు వారి వేట
పవర్ఫుల్ మాట
రివర్స్ లేని బాట
సర్ తీసేస్తాడు తాట

సర్కారు వారి వేట
పవర్ఫుల్ మాట
రివర్స్ లేని బాట
సర్ తీసేస్తాడు తాట

మారు మారు బేటా (బేటా బేటా)
సర్కారు వారి వేటా (వేటా వేటా)
సర్కారు వారి పాట, ఆ ఆఆ
సర్కారు వారి పాట, ఆ ఆఆ

వేట మొదలు… ఆట మొదలు
అతడే సర్కారు
వెపన్స్ ఉన్న లేకపోయినా వేటాడేస్తాడు

భయపెడుతూ బెదిరిస్తూ మీదడిపోతాడు
బాస్ మాన్… బ్రింగ్ ద హీట్
మన సూపర్ స్టారు, (స్టారు స్టారు స్టారు)

సర్కారు వారి వేట
పవర్ఫుల్ మాట
రివర్స్ లేని బాట
సర్ తీసేస్తాడు తాట

సర్కారు వారి వేట
పవర్ఫుల్ మాట
రివర్స్ లేని బాట
సర్ తీసేస్తాడు తాట

సర్కారు వారి పాట
సర్కారు వారి పాట

సర్కారు వారి వేట
పవర్ఫుల్ మాట
రివర్స్ లేని బాట
సర్ తీసేస్తాడు తాట

సర్కారు వారి వేట
పవర్ఫుల్ మాట
రివర్స్ లేని బాట
సర్ తీసేస్తాడు తాట

సర్కారు వారి పాట, ఆ ఆఆ
సర్కారు వారి పాట, ఆ ఆఆ

సర్కారు వారి వేట
పవర్ఫుల్ మాట
రివర్స్ లేని బాట
సర్ తీసేస్తాడు తాట

సర్కారు వారి వేట
పవర్ఫుల్ మాట
రివర్స్ లేని బాట
సర్ తీసేస్తాడు తాట

సర్కారు వారి పాట ర్యాప్ సాంగ్

You may also like

Leave a Comment