ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలే సరఫరా చేయాలి

ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలే సరఫరా చేయాలి – కేంద్రం తాజా ప్రకటన

ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలే సరఫరా చేయాలి అని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. రేపటి నుండి అంటే ఏప్రిల్ 20, 2020 నుండి కేంద్రం ఈ-కామర్స్ సంస్థలకు వెసులుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హోం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. ఇందులో ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను మాత్రమే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరం లోని వస్తువులకు లాక్ డౌన్ […]

Read More
First Corona Death in Telangana

First Corona Death in Telangana – తెలంగాణాలో తొలి కరోనా మరణం, అధికారిక ప్రకటన

First Corona Death in Telangana కరోనా వైరస్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి మరణం నమోదైంది. ఖైరతాబాద్ కు చెందిన 74 సంవత్సరాల వ్యక్తి ఈరోజు (28.03.2020) చనిపోయినట్టు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు తెలిపారు. అయితే ఆరోగ్య సమస్యలతో సదరు వ్యక్తి గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు. అతను చనిపోయాక తెలిసింది అతనికి వైరస్ పాజిటివ్ అని తేలిందని చెప్పారు మంత్రి. ఈరోజు 6 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదయినట్టు కూడా చెప్పారు […]

Read More
తెలంగాణాలో ఈరోజు 17 మార్చి నాటికి 5 కరోనా కేసులు

తెలంగాణాలో ఈరోజు 17 మార్చి నాటికి 5 కరోనా కేసులు – ప్రభుత్వ అధికార ప్రకటన

తెలంగాణలో 17 మార్చి 2020 నాటికి అయిదు (5) కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు తెలిపారు. వైరస్ సోకినా వాళ్ళందరూ విదేశాల నుండి వచ్చినవారే తప్ప ఇక్కడ ఉన్న ఎవరికీ వైరస్ లేదు. తెలంగాణాలో ఈరోజు 17 మార్చి నాటికి 5 కరోనా కేసులు P-1 (మొదటి కరోనా కేసు): మహేంద్ర హిల్స్ లోని దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తి ఇప్పటికే డిశ్చార్జ్ చేశాము. అతనికి దాదాపు 80పైనే మంది […]

Read More