అమూల్య లియోనా అరెస్ట్, 14 రోజుల రిమాండ్, ఏం చేసినా తప్పులేదన్న కన్న తండ్రి

అమూల్య లియోనా అరెస్ట్, 14 రోజుల రిమాండ్, ఏం చేసినా తప్పులేదన్న కన్న తండ్రి

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం బెంగళూరులో ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమ సభలో ‘పాకిస్తాన్ —ద్’ అంటూ పాక్ అనుకూల నినాదాలు చేసిన అమూల్య లియోనాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒవైసి సభ దిగుతుండగా ఆ అమ్మాయి మాటలు...